టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో ‘బిగ్‌బాస్ సీజన్ 5’ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. ఈ గేమ్ షోను మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తుండటంతో ఈసారి బిగ్‌బాస్ ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా సెప్టెంబర్ 5న ఘనంగా ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 5 షోలో 19 మంది కంటెస్టెంట్లను ఫైనల్ చేశారు నిర్వాహకులు. టీవీ, సినిమా తదితర రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలను ఈసారి హౌజ్‌లోకి తీసుకున్నారు. ఇక […]
Tag: nagarjuna
బిగ్‌బాస్-5: నామినేషన్‌లో ఆ ఆరుగురు..ఫస్ట్ వీక్‌లో మూడేది ఎవరికో..?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం అంగరంగవైభంగా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. హోస్ట్ నాగార్జున ఆధ్వర్యంలో.. సిరి హన్మంత్, వీజే సన్నీ, లహరి షారి, సింగర్ శ్రీరామచంద్ర, యానీ మాస్టర్, లోబో, నటి ప్రియ, మోడల్ జెస్సీ, ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్, షణ్ముఖ్ జస్వంత్, హమీదా, కొరియోగ్రాఫర్ నటరాజ్, సరయు, నటుడు విశ్వా, నటుడు మానస్, నటి ఉమాదేవి, ఆర్జే కాజల్, శ్వేత వర్మ, యాంకర్ రవి ఇలా […]
నాగ్‌కే ఫ్యాషన్ పాఠాలు చెప్పిన మోడల్ జెస్సీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫుల్ జోష్‌తో అఖిల్ పాటకు స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌ను స్వయంగా హౌస్‌లోకి పంపారు. అయితే ఈసారి కూడా హౌస్‌లోకి కొన్ని కొత్త ముఖాలు వచ్చాయి. ఆ లిస్ట్‌లో మోడల్ జెస్సీ ముందు వరసలో ఉన్నాడు. ఎనిమిదవ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జెస్సీ..ర్యాప్ వ్యాక్ చేసేటప్పుడు మొహంలో హవాభావాలు కనిపించకూడదు, […]
నాగ్‌తో మైసూర్‌కి చెక్కేసిన చైతు..కారణం అదేనట!
కింగ్ నాగార్జునతో కలిసి ఆయన తనయుడు, స్టార్ హీరో నాగ చైతన్య మైసూర్‌కి చెక్కేశాడు. వీరిద్దరు ఇంత సడెన్‌గా మైసూర్‌కి వెళ్లడానికి కారణం ఏంటో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `సోగ్గాడే చిన్నినాయనా` సినిమాకు సీక్వల్‌గా `బంగార్రాజు` సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. `ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి ఈ మూవీతో చైతుకు జోడీగా […]
స్టార్ట్ అయిన `బిగ్‌బాస్-5`..తొలి కంటెస్టెంట్ ఆ బ్యూటీనే!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతుండగా.. ఈ సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో టన్నుల కొద్దీ కిక్ అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారీయన. బిగ్ బాస్ వేదికపైకి డిఫరెంట్ గెటప్ లో వచ్చిన నాగ్ తొలుత మిస్టర్ మజ్నులో పాటకు డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. అపై బిగ్ బాస్ హౌస్‌ను కూడా అందిరికీ చూపించేశారు. ఇక […]
అదిరిన `బిగ్‌బాస్ 5` ప్రోమో..టన్నుల కొద్ది కిక్ అంటున్న నాగ్!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సారి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఇక మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ నిన్నే హౌస్‌లోకి వెళ్లగా.. నేటి సాయంత్రం ఆరు గంటలకు షో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ నిర్వాహకులు తాజాగా ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో ద్వారా ఐదింతలు ఎంటర్టైన్మెంట్, ఐదింతలు ఎనర్జీ ఉంటాయని చెప్పుకొచ్చారు. అలాగే హోస్ట్ నాగార్జున హౌస్‌లోకి […]
బిగ్‌బాస్ 5: పక్కా ప్లానింగ్‌తో నటుడు విశ్వ..రష్మితో ముందే బేరసారాలు?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. సీజన్ 5కి సైతం నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతుండగా.. నేటి (సెప్టెంబర్ 5) సాయంత్రం ఆరు గంటలకు షో షురూ కానుంది. ఇక ఈ సారి రాబోయే కంటెస్టెంట్లు మాత్రం తెలివిని బాగానే ప్రదర్శిస్తున్నారు. బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టక ముందే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఒక్కొక్కరు తమ తమ స్టైల్లో క్యాంపైన్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో […]
బిగ్ బాస్ నుంచి సరికొత్త అప్డేట్.. ఖుషి లో ఉన్న కంటెస్టెంట్స్..!
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది .అదే బిగ్ బాస్ రియాల్టీ షో. ఈరోజు నుంచి ఈ షో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.. కాకపోతే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ లు అందరూ దాదాపు 12 రోజుల నుండి క్వారంటైన్ లో ఉన్న విషయం తెలిసిందే.. బిగ్ బాస్ గత సీజన్ ఫోర్ సమయంలో కంటెస్టెంట్ లను క్వారంటైన్ లో ఉంచగా, అప్పుడు ఇద్దరికీ కరోనా పాజిటివ్ […]
బిగ్‌బాస్ 5లో ఆ ఐదుగురికే భారీ రెమ్యూనరేషన్..ఇంతకీ ఎంతంటే?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మరొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 5 ఆదివారం సాయంత్రం 6గంటలకు బిగ్ బాస్ కర్టైన్ రైస్ ఎపిసోడ్ గ్రాండ్‌గా ప్రసారం కాబోతోంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ క్వారంటైన్ పూర్తి చేసుకుని ఈ రోజే హౌస్‌లోకి వెళ్లబోతున్నారు. హైస్‌లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ ఇప్పటికే చాలా లిస్ట్‌లు బయటకు వచ్చాయి. అయితే యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్, శ్వేతా వర్మ, […]