తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ దర్శకుడు అనే పేరు రాగానే వినపడే పేర్లు దర్శక ధీరుడు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్.. ఈ ముగ్గురు టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే అగ్ర దర్శకులుగా ఉన్నారు. ఈ ముగ్గురు దర్శకులకు ఎంత క్రేజ్ ఉందంటే వారి దగ్గర ఒక కథ ఉంది అని తెలిస్తే నిర్మాతలు అది ఎలా అని కూడా అడగకుండా వారికి పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇప్పుడు టాలీవుడ్ […]
Tag: nagarjuna
నాగార్జునతో సినిమా అంటూ ప్రచారం.. అల్లరి నరేష్ ఏమన్నాడంటే?
గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న అక్కినేని నాగార్జున.. గత ఏడాది `ది ఘోస్ట్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈ మూవీ అనంతరం నాగార్జున యంగ్ రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయబోతున్నాడు. నాగార్జున కెరీర్ లో తెరకెక్కబోయే 99వ చిత్రమిది. ప్రీ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. […]
టాలీవుడ్ స్టార్ హీరోలకు ఇంత పెద్ద కష్టం వచ్చిందా…. చెప్పుకోలేని బాధ వీళ్లది…!
టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలకు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. వారు నటించే పెద్ద సినిమాలకు కథ పెద్ద సమస్యగా మారింది. పలు ప్రాజెక్టులు కథల కోసం ఎదురుచూస్తూ అలా పెండింగ్ లో కూర్చున్నాయి. ఆ సినిమాలకు దర్శకుల నుంచి పెద్ద సమస్య ఏమీ లేదు కానీ, ఇండస్ట్రీలో ఉన్న కొందరికి దర్శకులు ఉన్న కథలు సెట్ కావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య విజయంతో తన తర్వాత సినిమా భోళా శంకర్ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ఫ్యామిలీ హీరోలతో కలిసి నటించిన హీరోలు వీరే..!
ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ హీరో.. మరో హీరోతో నటించడానికి సై అంటున్నారు. ఇప్పుడు అందులో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో సీనియార్ స్టార్ హీరోలైన వెంకటేష్, నాగార్జున తమ ఫ్యామిలీ హీరోలైన రానా, నాగ చైతన్యలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అటు చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో ఆచార్య సినిమాతో పలకరించారు.ఇటు నాగార్జున ,నాగ చైతన్య […]
చిరు – బాలయ్య – కమల్ – నాగ్ ఓకే ప్రేమ్‌లో… ఈ ఫొటో ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!
లోకనాయకుడు కమలహాసన్, మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, మన్మధుడు నాగార్జున.. ఈ నలుగురు స్టార్ హీరోలు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే వారి అభిమానులకు అది ఫుల్ కిక్ ఇస్తుంది. వరుస సినిమాల్లో బిజీగా ఉండే ఈ అగ్ర హీరోలందరూ ఇలా కలవటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలా ఈ నలుగురు కలిసిన ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో దాదాపు 35 […]
ఈ నలుగురు స్టార్ హీరోల్లో డేంజర్ జోన్లో ఉన్న హీరోలు ఎవరు…!
చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి స్టార్ హీరోకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటే మరికొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి. సినిమాల ట్రెండ్ కు అనుగుణంగా స్టార్ హీరోలు మారితే ఆ హీరోల కెరీర్ కు ప్లస్ అవుతుంది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం కొన్ని విషయాలు పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీలో రొటీన్ మాస్ మసాలా సినిమాలే […]
ఒకే వేదికపై స్టార్ హీరోలు…బాలయ్య బాబు ఎందుకు మిస్ అయ్యాడు…!
స్టార్ హీరోలు అందరూ కలిసి ఒకే వేదికపై కనిపించడం అనేది ఎంతో అరుదుగా జరిగే సంఘటన. అభిమానులందరూ తమకు ఇష్టమైన హీరోలందరినీ కలిసి చూడాలని ఆశపడుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇప్పటి తరం హీరోలు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు కూడా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పటి తరం హీరోలతో పోటీ పడుతూ.. తమ […]
నిన్నేపెళ్లాడతా క్లైమాక్స్ మార్చేయమన్న నాగార్జు… కృష్ణవంశీ ఇచ్చిన ట్విస్ట్ ఇదే..!
ఏ సినిమా అయినా సక్సెస్ అవ్వాలంటే ఎండింగ్, స్టార్టింగ్ చాలా ముఖ్యం. సినిమా సక్సెస్ అవటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రధానంగా స్క్రిప్ట్ దశలో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇక సినిమాల నిర్మించే ప్రొడ్యూసర్, లేదా హీరో నుంచి కూడా అనేక మార్పులు రావచ్చు. ముందుగా దర్శకుడు అనుకున్న కథకి హీరో లేదా నిర్మాతలు ఇచ్చిన సలహాలు ఫలించి హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ముందు వరుసలో ఉంటుంది […]
హ్యాండిచ్చిన హీరోకే మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్.. చుక్కల్లో రెమ్యునరేషన్!?
గత ఏడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ రీఎంట్రీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే కోలీవుడ్ లో శంకర్, కమల్ హాజన్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న `ఇండియన్ 2` ప్రాజెక్ట్ లో భాగమైంది. అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న `ఎన్‌బీకే 108`లోనూ కాజల్ హీరోయిన్ గా ఎంపిక అయిందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ మరో సీనియర్ స్టార్ సినిమాకు ఒకే చెప్పిందట. ఇంతకీ ఆ హీరో […]