ఇంటి వేటలో సమంతా!

అమాయకత్వం, చిలిపితనం, మరికొంచెం గడుసుతనం తెరపై పండించాలంటే సమంతాకు మించినవారులేరు. టాలీవుడ్, కోలీవుడ్ ల్లో బ్లాక్ బస్టర్స్ ను ఖాతాలో వేసుకుని జోష్ మీద ఉన్న ఈ బ్యూటీ ఇంటి వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. హైద్రాబాద్ లో ఆమె ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఆమె ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నది భాగ్యనగరంలో కావడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో ఎక్కువ అవకాశాలు ఉండడం […]

క్లైమాక్స్ కు వచ్చిన చైతూ సమంతా ల లవ్ స్టోరీ

సమంత, నాగచైతన్య ప్రేమ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టే అనిపిస్తోంది. చాలా కాలంగా ఇంట్లో వారితో ఫైట్ చేస్తున్న నాగచైతన్య ఆల్ మోస్ట్ అందరిని ఒప్పించాడని చెబుతున్నారు . అయితే ఈ విషయంలో నాగార్జున పెద్దగా ఇంట్రెస్ట్ గా లేడని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. కాని నాగచైతన్య మాత్రం ఈ వ్యవహారాన్ని వేరే రూట్లో తీసుకెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. నాగచైతన్య తాజా చిత్రాల కంటే ఆయన ప్రేమ వ్యవహారమే ప్రస్తుతం ఇండస్ట్రీలో టాపిక్ ఆఫ్‌ ది టౌన్ గా […]