గత కొద్ది రోజుల నుంచి నాగచౌతన్య, సమంత వార్తల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం.. వీరి విడాకుల వ్యవహారమే. సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్‌లో ఒకరైన చైతు-సామ్‌లు డివోర్స్ తీసుకోబోతున్నారన్న ప్రచారం బయటకు రావడంతో.. వీరిద్దరిపై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ప్రధాన మీడియా సైతం వారిద్దరిపైనే ఫొకస్ పెట్టేసింది. దాంతో ఎక్కడ చూసినా వీరిద్దరికి సంబంధించిన వార్తలే దర్శనమిచ్చేవి. ఇలాంటి తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చైతు-సామ్‌లకు బిగ్ […]
Tag: naga chaitanya samantha divorce
చైతో విడాకులు నిజమే..? సమంత ట్వీట్‌తో వచ్చేసిన క్లారిటీ..!
గత కొద్ది రోజులగా సమంత-నాగచైతన్యల విడాకుల వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. చైతో సమంతకు చెడిందని.. అందుకే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు హాట్ హాట్‌గా చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు వీటిపై అటు సమంతగానీ, ఇటు నాగ్ ఫ్యామిలీగానీ, చైతన్య గానీ స్పందించలేదు. దాంతో ఆ వార్తలే నిజమని చాలా మంది నమ్మేస్తున్నారు. పైగా ఆ వార్తలకు బలానిచ్చేలా సమంత చేస్తున్న పోస్టులు మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. తాజాగా కూడా […]
ముంబైకి మకాం మార్చేస్తున్న సమంత..చైతో విడాకులే కారణమా?
టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని గత కొద్ది రోజులగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందించకపోగా..వీటికి ఊతమిచ్చేలా సమంత ఇన్‌స్టాలో పోస్టులు పెడుతోంది. మరియు హాట్ హాట్ ఫొటో షూట్లతో నానా రచ్చ చేస్తోంది. దాంతో ఏదో జరుగుతోందనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. సమంత ముంబైకి మకాం […]