క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి.. 600 కోట్ల వరకు.. డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ సక్సెస్ సీక్రెట్ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో దర్శకులుగా అడుగుపెట్టి.. ఒకటి, రెండు సినిమాల్లో సక్సెస్ అయితేనే ఎంతో గర్వంతో తమను మించిన వారు లేరంటే ఫీల్ అయ్యే వారు చాలామంది ఉన్నారు. కానీ.. వాళ్ళందరి కంటే ఎంతో భిన్నంగా నాగ్ అశ్విన్ తన మార్పును క్రియేట్ చేసుకున్నాడు. ప్రభాస్ లాంటి పని ఇండియన్ స్టార్ హీరో తో రూ.600 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు తరికెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టి రికార్డ్ క్రియేట్ చేసినా.. ఇప్పటికి ఆయన సింప్లిసిటీకి ఆడియన్స్ ఆశ్చర్యపోతూనే […]

కల్కి ట్రోలింగ్: అర్జునుడు రోల్ లో ఆ హీరోని తీసుకొని ఉంటే బాగుండేదా..? తప్పు చేసావు నాగి..!

“కల్కి” సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ కామెంట్స్ ఏ విధంగా వినిపిస్తున్నాయో నెగిటివ్ కామెంట్స్ కూడా అదే విధంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం . మరీ ముఖ్యంగా నాగ్ అశ్వీన్ కొన్ని కొన్ని క్యారెక్టరైజేషన్స్ విషయంలో చాలా బిగ్ రాంగ్ స్టెప్ తీసుకున్నాడు అని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబెల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన కల్కి సినిమా జూన్ 27వ తేదీ థియేటర్స్ లో […]

ప్రభాస్ లేటెస్ట్ మూవీ సెట్స్ పైకి.. ఎప్పటి నుంచంటే..!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ముగించుకొని సంక్రాంతికి విడుదలవుతోంది. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. దీంతో నాగ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాగా […]

తనకు అచ్చొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ని పక్కన పెట్టిన నాగ్ అశ్విన్.. కారణమిదే..!

ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో.. రెండే రెండు సినిమాలతో అగ్ర దర్శకుడిగా ఎదిగాడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం నాగ్ అశ్విన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాగా నాగ్ అశ్విన్ మహానటి సినిమాతో ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాగ్ అశ్విన్. అయితే ఈ సినిమా విజయవంతం కావడంలో సంగీతానిది కూడా […]

సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్న ప్రముఖ ద‌ర్శ‌కుడు..!

గ‌త ఏడాది క‌రోనా కారణంగా అన్ని రాష్ట్రాలు ఇంకా ప్ర‌భుత్వాలు త‌ప్ప‌నిసరి ప‌రిస్థితుల‌లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సంవత్సరం సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్ర‌భుత్వాలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. లాక్‌డౌన్ విధిస్తే ఆర్ధిక వ్య‌వ‌స్థ తీవ్రంగా దెబ్బ‌తింటుంద‌ని, ఎవ‌రికి వారు స్వీయ లాక్‌డౌన్ చేసుకోవాల‌ని చెప్తున్నారు. తాజాగా మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ రెండు వారాల పాటు సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయన తన సోష‌ల్ మీడియా […]