రజనీ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. ‘ తలైవార్ 171 ‘ లో రజనీకాంత్ రోల్ ఇదే..

కోలివుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకున్న రజినీకాంత్ ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన స్టైల్ లో నటిస్తూ సత్తా చాటుతున్నాడు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ తన 170వ‌ సినిమా వెట్టయాన్ షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రజనీకాంత్.. లోకేష్ కనగ‌రాజ్‌తో 171వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే […]

లియో సక్సెస్ మీట్ లో రజనీకాంత్‌పై హీరో విజయ్ సెటైర్లు

సోషల్ మీడియాలో ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ జరగడం అనేది కామన్. అభిమానులు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటారు. తమ హీరోనే గొప్ప అని చెప్పుకోవడానికి ఎదుటి హీరోలపై కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇద్దరి హీరోల మధ్య గొడవలు జరగడం, సెటైర్లు వేసుకోవడం అనేది కూడా చాలా అరుదుగా జరుగుతోంది. బహిరంగ వేదికలపై ఒక్కొక్కసారి సరదాగా కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవలే అలాంటి సంఘటనే ఒకటి తమిళ సినిమా ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. […]