నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కొల్లి బాబి డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజైన ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. అలా సినిమా రిలీజైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.114 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు కొల్లగొట్టినట్లు టీం వివరించారు. అంతేకాదు.. బాలయ్య సినిమాతో వరుసగా నాలుగోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. ప్రగ్యా జైస్వాల్, శ్రధ్ద […]
Tag: music director ss thaman
అందుకు థమన్ కి నేను స్పెషల్ థాంక్స్ చెప్పాను.. గోపీచంద్ మలినేని సంచలన వ్యాఖ్యలు..!
స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చివరి చిత్రం వీరసింహారెడ్డి చిత్రం గతేడాది థియేటర్ల లో వరల్డ్ వైల్డ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది.ఈ డైరెక్టర్ తదుపరి ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా మైత్రి మూవీ మేకర్స్ పథకంపై చేయనన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే […]
అఖండను మించి వీర సింహారెడ్డి మ్యూజిక్… థియేటర్లో మోత గ్యారెంటీ..!
క్రేజీ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి రెడ్డి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనకు తెలిసిందే. బాలయ్య ఈ సినిమాలో ఓవర మాస్ యాక్షన్ ఫైట్లతో మరోసారి టాలీవుడ్ ను షేక్ చేయడానికి వస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే థమన్ అఖండ సినిమాలో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి సినిమా హిట్ అవ్వటంలో తన వంతు ప్రయత్నం చేశాడు. ఇక ఇప్పుడు వీర సింహారెడ్డి […]
# NBK 107 కోసం అఖండ సెంటిమెంట్‌నే నమ్ముకున్నారుగా…!
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ తర్వాత ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య హీరోగా తాజా చిత్రం రెడీ అవుతోంది. బాలయ్యకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మాస్ సినిమా కోసం అందరికీ తెలిసిందే. క్రాక్ లాంటి బ్లాక్బస్టర్ హిట్ కొట్టి మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ భారీ చిత్రం భారీ యాక్షన్ మరియు మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతోంది. బాలయ్య కెరీర్ […]
వారెవ్వా..అభిమానులకు బిగ్ మెగా అప్డేట్..సిల్వర్ స్క్రీన్ షేక్ అవాల్సిందే..!!
రంజాన్ పండుగ వేళ ..అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్ చెప్పారు సంగీత దర్శకుడు తమన్. వరుస హిట్లతో దుమ్ము రేపుతున్న తమన్..ఫుల్ జోష్ మీద ఉన్నాడు. సినిమా ఫ్లాప్ అయినా..పాటలకు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో తమన్ పేరు మారు మ్రోగిపోతుంది. ఈ క్రమంలోనే చిరంజీవి హీరో గా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకి ఆయనే సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు. చిరంజీవి డ్యాన్స్ కు తమన్ డ్రమ్‌స్ కొడితే.. ధియేటర్స్ లో సౌడ్ అద్దిరిపోవాల్సిందే. […]
విజయ్ ‘బీస్ట్’ రివ్యూ …సినిమా హిట్టా ..పట్టా !
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా సినిమా బీస్ట్. విజయ్ మాస్టర్ తర్వాత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. నయనతారతో కోకిల, శివ కార్తీకేయన్‌తో డాక్టర్ సినిమాలు ఆయన తెరకెక్కించడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరి బీస్ట్ తెలుగులో కూడా భారీ అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి బీస్ట్ […]
మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు పండగే.. ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోకటి ఉంటుందా..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. అంటే ఇండస్ట్రీలో ఓ మంచు పేరుంది. ఆయన సినిమాలు బాగుంటాయని..ఆయన చాలా పక్కా ప్లానింగ్ తో సినిమాలకు కమిట్ అవుతాడని. ఒక సినిమా తరువాత మరోకటి కమిట్ అవుతూ..అభిమానులకు కావాల్సిన ఎలిమేంట్స్ అన్ని ఉండేలా ప్లాన్ చేసుకుంటారని ఫ్యాన్స్ నమ్మకం. ప్రస్తుతం మహేష్ బాబు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ పరశూరాం డైరెక్షన్లో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా లో మహేష్ ని మనం ఓ […]
రేటు పెంచేసిన థమన్… వామ్మో కొత్త రేటు షాకిస్తోందిగా…!
ప్రముఖ సంగీత దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇటీవల ఈయన క్రేజ్ బాగా పెరిగిందనే చెప్పాలి. ఇక ఈయన సంగీత దర్శకత్వం వహించిన అఖండ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం కోట్ల రూపాయలను వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. […]