లోకనాయకుడు కమలహాసన్, కోలీవుడ్ థలైవార్ రజనీకాంత్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు లెజెండ్రీ యాక్టర్స్ దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కిందంటే ఒకే స్క్రీన్ పై ఇద్దరు మెరిశారంటే ఎలాంటి ఆసక్తి నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఇప్పుడు ఈ ఇద్దరిని ఒకే కథలో భాగం చేసి సిల్వర్ […]
Tag: multi star
బాలయ్య చిరు ఎప్పటికీ కలిసి నటించలేరా.. ఎందుకంటే..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీరిద్దరి మధ్య అనుబంధం కూడా మనకు తెలిసిందే. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో హీరోగా నటిస్తూ ఉన్నారు. బాలయ్య, చిరంజీవి మూడు దశాబ్దాల క్రితం చిరంజీవి ,బాలకృష్ణ కలిసి నటిస్తే బాగుంటుందని అభిమానుల సైతం అనుకుంటూ ఉండేవారు. కానీ అప్పట్లో కూడా అది వీలు పడలేదు. రాబోయే రోజుల్లో వీరిద్దరూ కలిసి నటిస్తారా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు కానీ […]
ఆ సూపర్ హిట్ సినిమా రీమేక్‌లో చిరు-నాగ్..ఇక ఫ్యాన్స్‌కు పండగే?
మెగా స్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున.. వీరిద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూడాలని మెగా మరియు అక్కినేని అభిమానులు ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. అయితే ఆ కలలు త్వరలోనే నెరవేరబోతున్నాట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరోలు మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం విక్రమ్ వేద. 2017 లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం […]