నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చింతలపూడి, పోలవరం,గోపాలాపురం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగించుకుని ఉండి నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనయుడు లోకేష్ పాదయాత్రకు స్వాగతం పలికారు. ఉండి స్థానం..రఘురామ ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉంది. దీంతో రఘురామ తనయుడు పాదయాత్రలో పాల్గొన్నారు. ఇప్పటికే రఘురామపై అనేక కేసులు ఉన్నాయి..దీంతో ఏపీకి వస్తే వైసీపీ ప్రభుత్వం […]
Tag: mp raghuramakrishnamraju
RRR : కథ అడ్డం తిరిగింది
రఘురామ క్రిష్ణం రాజు.. సింపుల్ గా RRR.. ఏపీలో అధికారికంగా అధికార పార్టీ ఎంపీ.. అయితే ఆయన మాత్రం అధికార పార్టీకి బద్ధ వ్యతిరేకి.. ఏకంగా పార్టీ అధినేతపైనే తిరుగుబావుటా ఎగురవేసిన వ్యక్తి.. జగన్ పార్టీ తరఫున నరసాపురం నుంచి ఎంపీగా విజయం సాధించి తరువాత పార్టీలో ఉంటూ పార్టీనే తిడుతూ పార్టీకి దూరమయ్యాడు. ప్రస్తుతం ఆయన వైసీపీలోనే ఉన్నాడు. అయినా పార్టీ ఆయనను పట్టించుకోదు.. ఆయన కూడా దాని గురించి ఆలోచించడు. RRRకు కోపం ఎంత […]
నెక్ట్స్ ఏంటి? పసుపా..కాషాయమా?
గత ఎన్నికల్లో జగన్ హవాలో విజయం..దీంతో ఎంపీగా ఢిల్లీలో రాజభోగాలు.. అనంతరం పార్టీ అధినేతతోనే విభేదాలు.. ఆ తరువాత కేసులు.. అరెస్టులు.. వైసీపీ రెబల్‌గా గుర్తింపు.. ఇదీ నర్సాపూర్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజు గురించి క్లుప్తంగా. ఎంపీగా ఆయన పదవీ కాలం 2024తో ముగిసిపోతుంది. మరి ఆ తరువాత పరిస్థితేంటి? వైసీపీలో పార్టీ టికెట కచ్చితంగా ఇవ్వరు. ఇది రఘురాముడికే కాదు రాష్ట్రమంతా తెలుసు. పార్టీకి వ్యతిరేకంగా.. అధినేతను అడ్డంగా మాట్లాడుతున్న రఘురామరాజు ఇతర పార్టీల […]