టాలీవుడ్‌లో ప్రతి యేడాది 125-150 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిల్లో సక్సెస్ రేటు 20 శాతం కూడా ఉండడం లేదు. పెద్ద హీరోల సినిమాలతో పాటు మీడియం రేంజ్ హీరోల సినిమాల వరకు శాటిలైట్ మార్కెట్‌కు వచ్చిన ఇబ్బంది లేదు. అయితే ఓ 50 సినిమాలు అయితే కేవలం శాటిలైట్ మార్కెట్ కోసమే తీస్తున్నారు. కామెడీ సినిమాలకు కూడా శాటిలైట్ మార్కెట్ బాగానే ఉంటుంది. కామెడీ హీరోలు అయిన నరేష్, సునీల్ లాంటి హీరోల సినిమాలకు శాటిలైట్ […]