కరోనా సమయంలో చాలామంది నిర్మాతలు తమ భారీ బడ్జెట్ సినిమాలను కూడా ఓటీటీలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రేక్షకులకు వినోదం అంతా ఓటీటీలోనే సాగిపోతోంది. అందుకే చాలామంది భవిష్యత్తులో కూడా ఎంటర్టైన్మెంట్ కి ఓటీటీ పెద్ద ప్లాట్ఫాం గా మారబోతుంది అన్న కారణంతోనే , నిర్మాతలు కూడా ఓటీటీలో సినిమాలను విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే, ఈ సారి ఓటీటీ లో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసేందుకు నిర్మాతలు […]
Tag: movies
అమాంతం రెమ్యునరేషన్ పెంచేసిన సముద్రఖని.. ఎంతంటే..?
తెలుగు, తమిళంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు సముద్రఖని. తెలుగు సినిమాల్లో ఒకప్పుడు విలన్ అంటే ముంబై నుంచి రప్పించే వారు. కానీ ఈ మధ్య కాలంలో తమిళ నటులనే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇక విజయ్ సేతుపతి రావడంతో ఒక్కసారిగా విలనిజానికి అసలైన నిర్వచనం తెలియజేశాడు. ఇక రీసెంట్ గా విజయ్ సేతుపతి, సముద్రఖని కూడా విలనిజంలో భాగం మెప్పిస్తున్నారు. ఇక తమిళంలో కూడా ఈయన మంచి దర్శకుడిగా పేరు పొందాడు. కానీ కొన్ని కారణాల చేత […]
మహేష్ బాబు నటించిన టాప్ టెన్ మూవీస్…
మహేష్ బాబు అతిథిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. నటుడిగా తాను ఎన్నో సంవత్సరాల నుంచి రాణిస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా ఇంత వయసు వచ్చినా కూడా తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు మహేష్ బాబు. అయితే ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఆయన నటించిన టాప్ టెన్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. 1). పోరాటం: మహేష్ బాబు ఈ సినిమాలో తన తండ్రి తో మొదటి సారిగా కలిసి నటించాడు . […]
పాన్ ఇండియా హీరోయిన్ సక్సెస్ మంత్రం ఇదేనా..?
ఇటీవల ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా సినిమాలు కోసమే నటిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక స్టార్ హీరోలను మొదలు పెట్టుకుని , ఇటీవలే సినిమాల ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన యంగ్ హీరోల వరకు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఒక్క సినిమా చేస్తే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందవచ్చు కాబట్టి. ఇక హీరోల బాటలోనే హీరోయిన్లు కూడా నడుస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది హీరోయిన్లు పాన్ ఇండియా వైపు వెళ్లాలని […]
అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో తెలుసా..?
ప్రతి ఒక్కరూ ఒక్కోసారి అనుకోకుండా లేదా కొన్ని కారణాల చేత సినిమా కథలను వదులుకోవాల్సి వస్తుంది. కానీ ఆ సినిమాలే బ్లాక్ బాస్టర్ హిట్ ను సాధిస్తూ ఉంటాయి. ఇక అలా ఎంతో మంది స్టార్ హీరోలు హీరోయిన్లు కూడా మంచి మంచి సినిమా కథలను తమ సినీ జీవితంలో వదులుకున్నారు. అలాంటి వారిలో అనుష్క శెట్టి కూడా కొన్ని చిత్రాలను వదులుకుంది.. అయితే ఇప్పుడు అనుష్క వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం.. 1. […]
సమంత ఎందుకు అంతలా కష్టపడుతోంది..?
సినీ నటి సమంత అంటే.. పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఎందుచేతనంటే ఆమె టాలీవుడ్ లో మోస్ట్ లక్కీ గర్ల్ గా పేరు పొందినది. ఇక ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి , తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఇక నాగచైతన్య ని వివాహం చేసుకున్న తర్వాత, సినిమాలకు గుడ్ బై చెబుతుందని అందరూ ఆలోచించారు. కానీ అలా ఏమీ చేయకుండా, సమంత ఇంకా ముందుకు సాగిపోతోంది. ఇక సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ […]
నేను సినిమాలు చేయడం వారికి ఇష్టం లేదు..రష్మిక ఆవేదన!?
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ రష్మిక మందన్నా.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగు సినిమాలతో పాటుగా కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రష్మిక సినిమాలు చేయడం ఆమె తల్లిదండ్రులకు ఏ మాత్రం ఇష్టం లేదట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక..`నేను […]
నాగార్జున వదులుకున్న బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇవే.. !
టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున అంటే ఎంతో మంచి గుర్తింపు వున్న వ్యక్తి . ఈ విషయం మనకు బాగా తెలిసిందే . దాదాపుగా 60 సంవత్సరాలు వచ్చినా కూడా నవమన్మధుడు గా పేరుపొందాడు నాగార్జున. ఇక అతని ఇద్దరు కుమారులు కూడా హీరోలుగా రాణిస్తున్నారు. అయితే నాగార్జున కెరియర్ లో వదులుకున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం. 1). ఘర్షణ: మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని చాలా కోరికగా ఉండేదట నాగార్జునకి. కానీ కొన్ని […]