నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం సౌత్ ఇండియా ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండియా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది ఈ బుట్ట బొమ్మ. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలలో నటిస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంది. అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ తో సహా మరి ఎంతో మంది స్టార్ హీరోలు సరసన […]
Tag: movies
టాలీవుడ్ లో హీరోలంటే బాలయ్య.. నాగార్జునేనా.. కారణం..!!
ప్రస్తుత కాలంలో ఓ స్టార్ హీరో సినిమా విడుదలై సూపర్ హిట్ అయితే ఆ సినిమాకు సంబంధించిన అన్ని లెక్కలు బయటకు వస్తాయి.. బడ్జెట్, బిజినెస్, కలెక్షన్స్, రికార్డ్స్ ,టీజర్, ట్రైలర్ వ్యూస్ టిఆర్పి రేటింగ్స్.. ఇలా ఆ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం బయటికి వచ్చేస్తుంది.. వీటి కోసం ఆ స్టార్ హీరో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆ అప్డేట్స్ కోసం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంత […]
అల్లరి నరేష్ సక్సెస్ ను కంటిన్యూ చేస్తాడా..!!
సినీ ఇండస్ట్రీలోకి మొదట కామెడీ చిత్రాలతో తన టాలెంట్ నిరూపించుకున్న నటుడు అల్లరి నరేష్ ఒకే ఏడాదిలో ఎన్నో సినిమాలను విడుదల చేస్తూ ఉండేవారు. అయితే ఈ మధ్యకాలంలో తన హవా అంతగా కొనసాగించలేకపోవడంతో ఏడాదికి ఒక్క సినిమా కూడా విడుదల కావడం చాలా గగనంగా మారిపోయింది. దాదాపుగా నాలుగైదు సంవత్సరాల తర్వాత నాంది సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు అల్లరి నరేష్. ఇప్పుడు తాజాగా ఇట్లు మారేడుపల్లి ప్రజానికం అనే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో రావడానికి […]
యాంకర్ సుమ ఇంట్లో ఎన్ని సినిమా షూటింగులు జరిగాయో తెలుసా..?
తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ ఎన్నో షోలకు, ఈవెంట్లకు హొస్టుగా వ్యవహరించింది. సుమ ఈ మధ్య కాలంలో సినిమాలలో కూడా తన హవా కొనసాగిస్తూ ఉంది. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని రేంజ్ లో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమ హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది. అలా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తిరుగులేని యాంకర్ గా పేరు సంపాదించింది. ఇటీవల సుమ జయమ్మ పంచాయతీ సినిమాలో నటిగా రీ […]
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్… సొంత సంస్థపై GST రైడ్స్, బుక్కైన బాహుబలి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. టాప్ ప్రొడక్షన్ హౌస్ లో యూవీ క్రియేషన్స్ సంస్థ ఒకటి. కాగా ఇది మన బాహుబలికి చెందిన ప్రాపర్టీ అని చెలమందికి తెలిసే ఉంటుంది. కాగా ఈ సంస్థ మీద GST అధికారులు తాజగా రైడ్స్ జరిపారు. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాల్లో దుమారం చెలరేగింది. UV క్రియేషన్స్ సంస్థ పన్ను ఎగవేసినట్లు GST అధికారులు భావిస్తూ మంగళవారం ఉదయం నుంచి ఆ సంస్థ కార్యాలయాల […]
రామ్ చరణ్ కెరియర్ లో ఆగిపోయిన చిత్రాలు ఇవే..!!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒకరు చేయవలసిన సినిమాలు మరొకరు చేస్తూ ఉంటారు. అయితే మరి కొంతమంది మాత్రం కొన్ని సినిమాలు మొదలుపెట్టి మధ్యలోనే ఆపివేయడం జరుగుతూ ఉంటుంది.ఇలా ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు కూడా జరిగే ఉంటాయి. అలా సినిమాలు ఆపివేయడానికి గల కారణాలు ఎన్నో ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా నటించిన కొన్ని సినిమాలు ప్రకటించి తర్వాత ఆగిపోయినవి చాలానే ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1). […]
ఈ దొరసాని ఈసారైనా సక్సెస్ అయ్యేనా..?
టాలీవుడ్లో సుదీర్ఘకాలంగా స్టార్ హీరోగా కొనసాగిన యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ కూతుర్లు ఇద్దరు కూడా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక వీరిద్దరిలో శివాత్మిక రాజశేఖర్ దొరసాని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో చేసేందుకు కూడా ఓకే చెబుతున్నప్పటికీ టాలీవుడ్ నుంచి పెద్దగా అవకాశాలు కనిపించడం లేదు. తెలుగులో తెలుగు హీరోయిన్ కి ఎక్కువ ప్రోత్సాహం ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. […]
దేవుడితో సినిమాలు… టాలీవుడ్ లో నయా ట్రెండ్..!
ఏదైనా ఒక సినిమా ఒక కాన్సెప్ట్ లో వచ్చి అది హిట్ అయింది అంటే.. తర్వాత రెండు మూడు సినిమాలు కూడా అదే కాన్సెప్ట్ లో వస్తాయి.. ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆ కాన్సెప్ట్ మీదే సినిమాలు తీయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఇదే పరిస్థితి టాలీవుడ్ లో కనిపిస్తుంది. ఒకప్పుడు ఫ్యాక్షన్ సినిమాలతో వరుస సినిమాలు చేసిన టాలీవుడ్ దర్శకులు హీరోలు తర్వాత బాలీవుడ్ నుండి […]
తెలుగులో సత్తాచాటిన కన్నడ సినిమాలు ఇవే!
గతకొంతకాలంగా కన్నడ సినిమాలు యావత్ ఇండియాలో సత్తా చాటుతున్నాయి. బేసిగ్గా సినిమా నచ్చితే మనవాళ్ళు అది ఏ భాష సినిమా అని చూడరు. కంటెంట్ నచ్చింటే మన తెలుగు ప్రజలు బ్రహ్మరధం పడతారు. అది నాటినుండి జరుగుతూ వస్తోంది. నిన్నమొన్నటివరకు తమిళ సినిమాలు ఇక్కడ సత్తా చేటేవి. కాగా ఇపుడు తెలుగు, కన్నడ సినిమాలు మాత్రం ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నాయి. KGF రాకతో తెలుగులో కన్నడ డబ్బింగ్ చిత్రాలకు మళ్లీ గిరాకీ మొదలైంది. అలాగే […]