హీరో సూర్య ఓ అద్భుతమైన నటన గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గజిని. ఈ చిత్రంతో స్టార్ హీరోలు ఎందుకు వెళ్ళాడు హీరో సూర్య. ఇక సూర్య ఈ సినిమా ముందు వరకు కొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్లు చేస్తూ ఉండేవారు. ఇక ఈ సినిమాతో ఒకేసారి స్టార్ హీరో గా మారి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.ఇక ఈ సినిమా పాటలు ముందుగానే విడుదలై బాగా పాపులర్ కావడం విశేషం. ఈ సినిమా ఎంతటి […]
Tag: movie
నేను లేని నా ప్రేమకథ.. రిలీజ్ అయ్యేది అప్పుడే..?
నవీన్ చంద్ర తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు అని చెప్పాలి.. నవీన్ చంద్ర కొంతకాలం వరకు సినీ ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.ఇప్పుడు సరికొత్తగా నేను లేని నా ప్రేమకథ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.. త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్, సరస్వతి క్రియేషన్స్, యస్.యస్.స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ హీరోహీరోయిన్లుగా సురేష్ ఉత్తరాది దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి కళ్యాణ్ కందుకూరి, ఏ. భాస్కరరావు […]
మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాస్ మహారాజా..!
మెగాస్టార్ ఆచార్య సినిమా తరువాత తెరకెక్కిస్తున్న సినిమా గాడ్ ఫాదర్.. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్నాడు.. గాడ్ ఫాదర్ సినిమా తెలుగులో వాల్తేరు వీర్రాజుగా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. మెగాస్టార్ చిరంజీవి ని మాస్ ప్రేక్షకులు ఎలాగైతే చూడాలని అనుకుంటున్నారో.. ఇది అదే తరహాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి దర్శకుడు బాబి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు అన్నట్లు సమాచారం. […]
మరో బిగ్ ప్రాజెక్ట్ పట్టేసిన థమన్..హీరో ఎవరంటే..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎస్.ఎస్.తమన్ కు అదృష్టం పట్టుకుందని చెప్పాలి. ఎందుకంటే వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఒక దాని తర్వాత మరొకటి తన ఖాతాలో వేసుకుంటూనే ఉన్నారు.. ఇప్పటికే అఖండ, గని, సర్కారు వారి పాట, థాంక్యూ , భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ వంటి చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు ను చేజిక్కించుకున్నాడు.. ఆ చిత్రం ఏమిటంటే విజయ్ తొలిసారిగా తెలుగులో నటించబోతున్న # దళపతి 66 అనే […]
ఆందోళనలో చరణ్ ఫ్యాన్స్.. కారణం..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో లో రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు . నిజానికి శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే మామూలు విషయం కాదు.. ఇక భారీ బడ్జెట్ తోనే రూపొందుతాయి అన్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ సినిమాకు దర్శకత్వం […]
మహేష్ బాబు కి వదినగా అలనాటి హీరోయిన్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా సర్కార్ గారి పాట. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ విరామం లేకుండా జరుగుతోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. తర్వాత షెడ్యూల్ స్పెయిన్లో జరగనున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ పరుశురాం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత.. త్రివిక్రమ్ తో మరొక సినిమా నిర్మిస్తున్నాడు .ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది. […]
మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ విడుదల ఆరోజే..!
అక్కినేని నాగార్జున రెండవ తనయుడు అక్కినేని అఖిల్.. బుట్టబొమ్మ గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే కలిసి నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అయితే ఈ సినిమాపై అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు అని చెప్పాలి.. ఎందుకంటే లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. అంతేకాదు ఈ సినిమా ట్రైలర్ నైనా విడుదల చేస్తారా లేదా అంటూ అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు.. దీంతో మోస్ట్ ఎలిజిబుల్ […]
యాంకర్ సుమ పై కేసు పెడతాను అంటున్న డైరెక్టర్ రాఘవేంద్రరావు..!
దర్శకధీరుడు రాఘవేంద్రరావు సుమ పై కేసు పెట్టడం ఏంటి అనుకుంటున్నారా.. ఒకసారి అలా జరుగుతుంటాయి విచిత్రాలు. ఇక మరి ఇప్పుడు కూడా అదే జరిగింది బుల్లితెరపై. ఎన్నో సంవత్సరాలుగా నెంబర్ వన్ యాంకర్ కొనసాగుతున్న సుమ.. ఆమెను మించే యాంకర్ ఇప్పటివరకు రాలేదని చెప్పుకోవచ్చు. సుమ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూన వాటిలో క్యాష్ ప్రోగ్రాం కూడా ఒకటి. ప్రతి ఆదివారం ఎవరో ఒక సెలబ్రిటీ ని తీసుకువస్తూ ఉంటారు క్యాష్ ప్రోగ్రామ్ […]
పుష్ప మూవీ బిగ్ అప్డేట్.. రష్మిక మందన ఫస్ట్ లుక్ తేదీ ఖరారు..!
అల్లు అర్జున్ హీరోగా , రష్మిక హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం పుష్ప.ఈ సినిమా నుంచి ఊహించని అప్ డేట్ ఇచ్చారు. దాంతో అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు. ఇక ఆర్య ఆర్య-2 చిత్రం నిర్మించిన సుకుమార్ ఇప్పుడు హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప నిర్మిస్తున్నారు అల్లు అర్జున్ తో. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం క్రిస్మస్ కానుకగా విడుదల.ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఇప్పటివరకు సోషల్ […]