భీమ్లా నాయక్ నుంచి మరో సరికొత్త అప్డేట్..!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఇక ఈ సినిమాలో మరొక హీరో రానా కూడా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా తన వంతు సహాయంగా మాటలు , డైలాగ్స్ కూడా అందించడం జరుగుతోంది. అయితే ఈ సినిమా నుంచి పాటలు టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ రావడంతో త్వరలోనే మరొక అప్డేట్ తో మన ముందుకు రాబోతున్నట్లు గా సమాచారం. అదేమిటంటే ఈ సినిమాలోని రెండో పాట..”అంత […]

జ్యోతిక 50వ సినిమా ట్రైలర్.. అదుర్స్..!

కోలీవుడ్ ప్రముఖ నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రక్తసంబంధం. ఈ సినిమాని అక్టోబర్ 14న అమెజాన్ ప్రైమ్ నోటి ద్వారా ప్రేక్షకుల ముందుకు విడుదల చేయబోతున్నట్లు డైరెక్టర్ శరవణ న్ తెలియజేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ధైర్యవంతురాలు అయినా తంజావూర్ మహిళగా జ్యోతిక ఈ సినిమాలో బాగా నటించిందని చెప్పుకోవచ్చు. ఇక ఇందులో సముద్రకని శశికుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్రామీణ ప్రాంతం లో సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ట్రైలర్ […]

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..ఆ రోజున ప్రభాస్ 25వ చిత్రం అప్డేట్..

బాహుబలి సినిమా తో ఓవర్ నైట్ కి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో ప్రభాస్. ఇప్పుడు వరుస పెట్టి పాన్ ఇండియా మూవీలోనే చేస్తూ ఉన్నాడు. ఇక ఇప్పుడు రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్ వంటి చిత్రాలతో పాటు గా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో మరొక సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక రాధేశ్యామ్ చిత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదలకు సిద్ధమవుతోంది. మిగిలిన చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక నాగ […]

ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్ అదుర్స్..!

గోపీచంద్ , నయనతార కలిసి నటించిన చిత్రం ఆరడుగుల బుల్లెట్టు.ఈ చిత్రాన్ని డైరెక్టర్ బి.గోపాల్ తెరకెక్కించారు. దాదాపుగా నాలుగు సంవత్సరాల క్రితమే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ సినిమా నిలిచిపోయింది. ఇక దాంతో అన్ని అడ్డంకులు తొలగించుకొని ఈ నెలలో 8వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ రోజున కొద్ది నిమిషాల ముందు ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్ సినిమాలు విడుదల చేశారు ఆ […]

సంక్రాంతి రేసు నుంచి సూపర్ స్టార్ సినిమా అవుట్.. కారణం అదేనా..!

తెలుగు సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి పండుగ పెద్ద సీజన్. ఆ సీజన్ లో భారీ సంఖ్యలో అగ్ర హీరోలు నటించిన సినిమాలు ఎక్కువగా తెరపైకి వస్తుంటాయి. అయితే ఒకరిద్దరు మినహా అగ్రహీరోలు ఎక్కువగా తలపడిన సందర్భాలు చాలా తక్కువ. ఓ రెండు పెద్ద సినిమాలు..ఓ రెండు చిన్న సినిమాలు లెక్కన థియేటర్లలో విడుదల అవుతుంటాయి. అయితే ఈ సారి మాత్రం అందరూ అగ్రహీరోలే సంక్రాంతి బరిలోకి దిగారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్, మహేష్ […]

 గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి తల్లిగా ఆమే….!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రాన్ని మలయాళం నుంచి లూసీఫర్ అనే సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పోస్టర్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ రానే వచ్చింది. అది ఏమిటంటే చిరంజీవి […]

రిపబ్లిక్ సినిమాపై నారా లోకేష్ షాకింగ్ కామెంట్.. వైరల్..!

మెగా మేనల్లుడు..సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం రిపబ్లిక్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించింది. ఇక ఈ సినిమాని డైరెక్టర్ దేవాకట్ట అద్భుతమైన సామాజిక అంశాలతో తెరకెక్కించాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంటోంది ఇప్పుడు. ఇక ఈ సినిమా రంగ పక్కన పెడితే.. ఇక ఈ చిత్రాన్ని ప్రశంసలు అందుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కూడా ఈ సినిమాపై […]

శింబు నటించిన లూప్ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన నాని..!

కోలీవుడ్ స్టార్ హీరోలలో శింబు కూడా ఒకరు. శింబు నటిస్తున్న తాజా చిత్రం”మనాడు”తెలుగులో”ది లూప్” పేరుతో వస్తోంది. ఈ సినిమాని డైరెక్టర్ వెంకట్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కు సంబంధించి కొద్ది గంటల ముందే ట్రైలర్ విడుదలైంది ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది తాజాగా ఈ సినిమాలో తెలుగు ట్రైలర్ ను టాలీవుడ్ నటుడు నాని విడుదల చేశాడు. దీపావళి సందర్భంగా […]

రవితేజ నెక్స్ట్ మూవీ పట్టలేక్కేది ఎప్పుడంటే..!

రవితేజ క్రాక్ సినిమా ఫ్లాప్ లిస్టులో ఉన్న రవితేజను ఒక్కసారిగా మలుపు తిప్పిన అని చెప్పవచ్చు.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు రవితేజ. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ. సినిమాలు పూర్తి అవుతుండగా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు లో నటిస్తున్నాడు రవితేజ. ఆ వివరాలను చూద్దాం. డైరెక్టర్ త్రినాధరావు నక్కిన తో ఏ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమాని అధికారకంగా ప్రకటించడం జరిగింది. ఇక రవితేజ […]