గోపీచంద్ ని మళ్ళీ హిట్ ట్రాక్ లోకి నడిపిన సినిమా సీటిమార్. తమన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్బంగా తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించాడు.మళ్ళీ ఈ సినిమాను దసరా పండగ కానుకగా అక్టోబర్ 15న ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక […]
Tag: movie
ఆరడుగుల బుల్లెట్ సినిమా సక్సెస్ కావాలంటే ఎన్ని కోట్లు రావాలో తెలుసా..?
గోపీచంద్ హీరోగా నయనతార హీరోయిన్ గా బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కించిన చిత్రం ఆరడుగుల బుల్లెట్టు. ఈ చిత్రం 2017 వ సంవత్సరం లోనే విడుదల కావాల్సి ఉండగా కొన్ని ఆర్థిక లావాదేవీల కారణంగా ఆగిపోవడం జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా అలాంటి అడ్డంకులను తొలగించుకుని అక్టోబర్ 8న విడుదలయింది.అయితే ఈ సినిమా బిజినెస్ విషయం కూడా అంతంత మాత్రమే జరిగింది. ఇక బిజినెస్ వివరాల్లోకి వెళితే.. 1). నైజాం-కోటి రూపాయలు. 2). సీడెడ్-50 లక్షలు. ఆంధ్రప్రదేశ్ […]
కొండపొలం సినిమా థియేట్రికల్ బిజినెస్ ఎన్ని కోట్లో తెలుసా..?
ఉప్పెన సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో వైష్ణవ్ తేజ్ నుండి మరొక తాజా చిత్రం ఈ రోజున విడుదల కాబోతోంది.. అదే కొండపొలం ఇక ఈ సినిమాని డైరెక్టర్ క్రీస్తు తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఉప్పెన తో మంచి విజయాన్ని అందుకున్న హీరో కొండపొలం సినిమాకు తక్కువ బిజినెస్ జరిగినట్లు సమాచారం.బిజినెస్ వివరాలను గమనిస్తే.. 1). నైజాం-3 కోట్ల రూపాయలు. 2). సీడెడ్-90 లక్షలు 3). […]
రిపబ్లిక్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన నవదీప్..!
సాయిధరమ్ తేజ్ హీరోగా,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ డైరెక్టర్ దేవాకట్ట దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం థియేటర్లో విడుదలై ప్రేక్షకుల నుండి విమానాల నుండి విశేష ఆదరణ దక్కించుకుంది. సినిమాపై ఇప్పటికే పలువురు నటీనటులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ చిత్రంపై హీరో నవదీప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తను చిన్నప్పుడు పదకొండేళ్ల వయసులో ఉన్నప్పుడు సింధూరం అనే సినిమాని చూశాను ఆ వయసులో తను ఆ చిత్రం ఎంతో కలిచివేసింది అంటూ […]
మైక్ టైసన్ కోసం వాయిస్ అందించడానికి సిద్ధమవుతున్న బాలయ్య..!
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. స్టార్ హీరోయిన్ ఛార్మీ నిర్మాతగా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం లైగర్.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కు ధీటుగా బాక్సింగ్ వీరుడు మైక్ టైసన్ నటిస్తున్నాడనే విషయం అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలో మైక్ టైసన్ విలన్ గా నటించే అవకాశాలు కూడా ఉన్నాయి.. ఇకపోతే ఈ సినిమాలో మైక్ టైసన్ నటిస్తున్నాడు అనగానే అంచనాలు రెట్టింపు అవుతున్న నేపథ్యంలో మరోసారి ఇతడికి నటసింహం బాలకృష్ణ […]
పూజా హెగ్డే బర్త్ డే రోజున ఆచార్య సినిమా నుంచి బిగ్ అప్డేట్..!
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ప్రస్తుత చిత్రం ఆచార్య. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తూ ఉండడం విశేషం. రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే కూడా నటిస్తోంది. ఇక ఈ సినిమా పై తన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక తండ్రి కొడుకులు గా కలిసి పూర్తి సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. అయితే ఈ సినిమా నుంచి అక్టోబర్ 13వ తేదీన రామ్ చరణ్కు జోడీగా నటిస్తున్న […]
రామ్ గోపాల్ వర్మ డేంజరస్.. సినిమా నుంచి ట్రైలర్ వైరల్ ..!
టాలీవుడ్లో రాంగోపాల్ వర్మ పేరు ఈ మధ్యకాలంలో బాగా పేరు వినిపిస్తున్నది. ఇక ఈ మధ్య సినిమాల కంటే వివాదాల పైనే ఎక్కువగా నిలుస్తున్నాడు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎక్కువగా బోల్డ్ సినిమాల వైపే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఇక ఇదే తరుణంలో కొత్తగా వెబ్ సిరీస్ ను కూడా విడుదల చేశారు. ఇక కొద్ది నిమిషాల ముందే డేంజరస్ అనే సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు రాంగోపాల్ వర్మ. ఈ ట్రైలర్ వైరల్ గా […]
భీమ్లా నాయక్ కోసం నిత్యామీనన్ పారితోషికం అంతేనా..?
మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ఇద్దరూ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సాగర్. కె. చంద్ర ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో ఈ […]
బ్యాచిలర్ సినిమా ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ అతనేనట..?
యువ హీరో నాగార్జున కొడుకు అఖిల్ ప్రస్తుతం విడుదల కాబోతున్న చిత్రం బ్యాచిలర్. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు హీరో అఖిల్.ఈ సినిమాతో నైనా సక్సెస్ కొట్టాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు ఈ యువ హీరో. అందుకోసమే స్టార్ హీరోయిన్ అటువంటి పూజా హెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా ఈ మూవీ […]