అఖండ మూవీ..ఆ ఓటిటి సంస్థ సొంతం..!

బాలకృష్ణ హీరోగా బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం అఖండ. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్య జైస్వాల్, నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ హక్కులను దక్కించుకున్నది వాటి వివరాలు చూద్దాం. అఖండ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఏ చిన్న వచ్చిన వీడియో వచ్చిన రికార్డులను సైతం కొల్లగొడుతుంది. తాజాగా […]

బండ్ల గణేష్ సినిమా కు సహాయం చేస్తున్న డైరెక్టర్ పూరి..!

బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డేగల బాబ్జి. ఈ సినిమాను డైరెక్టర్ వెంకట చంద్ర నిర్మిస్తున్నారు. ఇక ఆయన నటిస్తున్న సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమానే ఓత్త సెరుప్ సైజ్ -7 ఈ చిత్రాన్ని రీమేక్ గా చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించి కొన్ని పోస్టులు కూడా విడుదలై ప్రేక్షకుల అభిమానం బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ పై బండ్ల గణేష్ సోషల్ మీడియాలో […]

ఆయనగారి కోసం వేచి చూడలేనంటున్న పూజ హెగ్డే..!

డైరెక్టర్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఇక అలా మూడు సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత వరుస సినిమాలు ప్రకటించిన మొదలుపెట్టాడు. అయ్యప్పను కోషియమ్, భీమ్లా నాయక్, వంటి సినిమాలతో పాటు హరిహర వీరమల్లు సినిమాలలో కూడా నటిస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న భవదీయుడు […]

తన హిట్ బ్యానర్ లోనే మరో సినిమాకు సిద్ధమవుతున్న అనుష్క..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ స్టార్ హీరోయిన్ గా చెక్కుచెదరకుండా తన స్థానాన్ని పదిలం గా ఉంచుకుంది అనుష్క శెట్టి. ముఖ్యంగా ఒక సినిమాలో హీరోయిన్ పాత్ర ఎంత బలంగా ఉంటుందో, ఆ హీరోయిన్ పై సినిమా తీసిన అదే రేంజ్ లో ఉంటుందని చెప్పడానికి అనుష్క సినిమాలే నిదర్శనమని చెప్పవచ్చు. ఒక టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా తన చెరగని ముద్ర వేసుకుని అపారమైన క్రేజ్ ను సొంతం […]

అనుష్క పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..!

అనుష్కతో రాజమౌళికి విడదీయరాని బంధం ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా రాజమౌళి అనుష్క గురించి కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. మొన్న మధ్య జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలో పాల్గొన్న రాజమౌళి , అనుష్క గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. కానీ ఇప్పుడు నేను ఆమె గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు చెప్పడానికి బాగా వెతుక్కొని వచ్చాను అంటూ ఆయన తెలిపాడు. అంతే కాదు అనుష్క నాతో పాటు […]

ఫ్లాప్ అన్నారు.. మరీ అన్ని కోట్లు లాభమా..!

శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా, శ్రీలిల హీరోయిన్ గా గౌరీ రోనం కి డైరెక్షన్ లో వచ్చిన చిత్రం పెళ్లి సందD ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీన విడుదలైంది. ఈ సినిమాకి సంగీతం కీరవాణి అందించాడు. ఈ చిత్రం అంతా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో చేశారు. ఇక ఈయన తీసిన పెళ్లిసందడి సినిమా క్రేజ్ బాగా ఉపయోగపడతాయి ఫ్లాప్ టాక్ వచ్చిన మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. 1). నైజాం-2.8 కోట్లు 2). […]

షాకింగ్ న్యూస్: తలైవా ఇకమీదట సినిమాలకు గుడ్ బై..!

సౌత్ ఇండస్ట్రీ లో రజనీకాంత్ కి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే ఆయనకు దాదా ఫాల్కే అవార్డు కూడా దక్కించుకున్నాడు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ ఇకపై సినిమాలకు దూరం కానున్నారా అనే వార్త బాగా పాపులర్ అవుతోంది. కొత్త సినిమా విడుదలైన ప్రతిసారి ఇలానే ఈ వార్త చక్కర్లు కొడుతూ ఉంటుంది. కానీ రజనీకాంత్ మాత్రం తన కొత్త సినిమాలు విడుదల చేసిన వెంటనే మరో కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభిస్తూ […]

పుష్ప సినిమాలో సునీల్ నటిస్తున్న రోల్ విడుదల..ట్వీట్ వైరల్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో అనసూయ, ఫహద్ ఫాసిల్ , సునీల్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజా సునీల్ నటిస్తున్న రూల్ గురించి రేపు ఉదయం 10 :8 నిమిషాలకు తనకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నట్లు పుష్ప టీమ్ సభ్యులు తెలియజేశారు. ఈ సినిమా లో సునీల్ మంగళం […]

చిరంజీవి 154వ చిత్రం మాస్ లుక్ అదుర్స్..!!

ఖైదీ నెంబర్ 150 సినిమా తో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెగాస్టార్ మంచి దూకుడు మీద ఉన్నాడు అని చెప్పాలి .ఇప్పటికే ఆయన..తన కొడుకు రామ్ చరణ్ తో కలిసి ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేశారు ప్రస్తుతం గాడ్ ఫాదర్, బోలా శంకర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవి 154వ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా శనివారం పూర్తి చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాస్ లుక్ కు […]