తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది హీరోయిన్ రాశి. 1990 వ సంవత్సరంలో తొలిసారిగా హీరోయిన్గా అడుగుపెట్టింది. అతి తక్కువ సమయంలోనే 50 సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. ఇక ఆమె తన కెరియర్ లో ఎంత త్వరగా ఎదిగిందో అంతే త్వరగా సినీ ఇండస్ట్రీ నుంచి కనుమరుగై పోయింది. అయితే ప్రస్తుతం రాశి బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తోంది. అయితే రాశీ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా […]
Tag: movie
బాలయ్య..మహేష్ బాబు మల్టీస్టారర్ మూవీ..డైరెక్టర్ ఎవరంటే..!
కమర్షియల్ కథలకి సందేశాన్ని జోడించి సినిమాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ కొరటాల శివకు సాటి రారని ఎవరు చెప్పవచ్చు. ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ తో కలసి ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత ఎన్టిఆర్ తో ఒక సినిమా చేస్తున్నారనే వార్త కూడా ఉన్నది. ఇక ఎన్టీఆర్ తో కూడా ఒక మల్టీ స్టారర్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని బాలకృష్ణ కోసం ఆయన రాసుకున్నడని […]
శ్యామ్ సింగరాయ్ మూవీపై..పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్స్..!
హీరోయిన్ పూనమ్ కౌర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే మొన్నటి వరకు పూనమ్ కౌర్ సోషల్ మీడియా కి దూరంగా ఉన్న.. కొద్ది రోజుల క్రితం జరిగిన మా ఎలక్షన్లో వ్యవహారంతో ఆమె మళ్లీ సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ తో అడుగు పెట్టింది. అయితే తాజాగా ఈమె ఒక సినిమా పై షాకింగ్ కామెంట్స్.. చేసింది వాటి గురించి ఇప్పుడు చూద్దాం. నాని హీరోగా, సాయి పల్లవి, కృతి శెట్టి, హీరోయిన్ గా, […]
మారువేషంలో..తన సినిమాను తానే చూసుకున్న స్టార్ హీరోయిన్..వీడియో వైరల్..!
ఈ ఏడాది సూపర్ హిట్ సినిమాలతో తన ఖాతాలో సక్సెస్ వేసుకుంది హీరోయిన్ సాయి పల్లవి. ఆమె హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాల విజయం తో బాగా దూసుకుపోతోంది. ఇక శ్యామ్ సింగరాయ్ మూవీ థియేటర్ లో సందడి చేస్తుండగా.. సాయి పల్లవి ఓ సాహసానికి పూనుకుంది. శ్యామ్ సింగరాయ్ సాయి పల్లవి దేవదాసి పాత్రలో చేసింది. ఎప్పటిలాగే సాయిపల్లవి పాత్ర ఈ సినిమాలో హైలెట్గా నిలిచింది. ఇక ఈ సినిమాకి […]
మహేష్..డైరెక్టర్ క్రిష్..శివమ్ మూవీ ఆగిపోవడానికి కారణం..!
సూపర్ స్టార్ మహేష్ బాబుతో, స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్లో ఒక సినిమా అప్పట్లో చేయబోతున్నారనే వార్త వినిపించింది. ఇక ఆ సినిమా పేరు శివమ్.ఇక ఈ సినిమా చాలా కొత్త కథ ఉంటుందని, మహేష్ ఫ్యాన్స్ సూపర్ ట్రీట్ ఉండబోతోందనే హంగామా చేశారు. ఇక ఈ సినిమా గురించి రాజమౌళి కూడా శివమ్ కథ నాకు తెలుసని చాలా అద్భుతంగా ఉంది రాజమౌళి అప్పట్లో తెలియజేయడం జరిగింది. అయితే మరి ఏమైందో తెలియదు కానీ ఈ […]
మహాభారతం’లో ఎన్టీఆర్, చరణ్.. బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..!
రాజమౌళి ఎన్నో కలలు కన్న ప్రాజెక్ట్ మహాభారతం. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. రాజమౌళి మరి ఆ సినిమా ని ఎప్పుడు తెరకు ఎక్కిస్తారు అంటే మాత్రం.. రాజమౌళి ఆ సినిమా తీయాలంటే ఇంకా అనుభవం కావాలి.. ఆ అనుభవం తనకు రాలేదని.. అలాంటి అనుభవం వచ్చింది అనుకున్నాకే భవిష్యత్తులో ఈ సినిమాని చేస్తానని తెలియజేశాడు. అయితే ఇంకో 10 సంవత్సరాల తరువాత ఆ సినిమాని తీయవచ్చని 7 సంవత్సరాల క్రిందటే తెలియజేశాడు జక్కన్న. అయితే […]
RRR మూవీ నుండి బిగ్ అప్ డేట్ రిలీజ్.. షాక్ లో ఫాన్స్..!!
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో.. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా..RRR. ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తూ ఉన్నారు. అందులో ఎంతోమంది నటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని అత్యధిక బడ్జెట్టుతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమా సాలిడ్ అప్డేట్ ట్రీట్ […]
బాలయ్య ముందు ఇప్పటి హీరోలు జీరోలు…!
బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం అఖండ. ఈ సినిమాలో బాలకృష్ణ మాస్ లెవెల్నే మార్చేశారని చెప్పవచ్చు. అయితే ఇందులో లో యాక్టింగ్ చేసిన నటుడు శ్రావణ్ తన గురించి కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా బాలయ్య బాబుకు ఉన్న బాడీ ఫిట్నెస్ గురించి తెలియజేయడం జరిగింది. బాలకృష్ణ ఇంటర్వెల్ సీన్ ఉన్న దాదాపు 20 రోజుల వరకు షూటింగ్ చేశాము. స్టంట్ శివ మాస్టర్, బాలకృష్ణ, బోయపాటి గారు , రాంప్రసాద్ గారు ఇలా […]
వలిమై..విజిల్ తీమ్ వచ్చేది అప్పుడే..!
తమిళ స్టార్ హీరో అజిత్, తాజాగా నటిస్తున్న సినిమా వలిమై.. ఈ సినిమాని డైరెక్టర్ వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లో బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయికగా నటిస్తోంది. ఇందులో కార్తీక్ గుమ్మడి కొండ విలన్ గా నటిస్తున్నాడు. జై సినిమా ఓపెన్ డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో నిర్మించబడింది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నారు హీరో అజిత్. అజిత్ కాంబినేషన్ లో వచ్చిన నేర్కొండ పార్వై (పింక్) మూవీ రీమిక్స్ చేయగా […]