బాలకృష్ణ నటించిన ఆదిత్య -369 చిత్రాన్ని టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రం 1991 లో జులై 18న విడుదలై భారతీయ సిల్వర్ స్క్రీన్ పైన ఎప్పటికీ రానటువంటి కథతో ఈ సినిమా హాలీవుడ్ లెవల్ లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని సింగీతం శ్రీనివాసరావు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలకృష్ణ లో ఉన్న మరొక కోణం ని […]
Tag: movie
Mega-154 సినిమా టీజర్ డేట్ లాక్..!
చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. గతంలో ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ ని చూసిన చిరంజీవి ఈ సినిమాతో కాస్త ట్రాక్ లోకి వచ్చారని అభిమానులు భావిస్తున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లో సక్సెస్ అయితే మాత్రం సినిమా సక్సెస్ అయినట్లే అని అభిమానులు భావిస్తున్నారు.అయితే చిరంజీవి ప్రస్తుతం తన తదుపరి సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే వాల్తేరు వీరయ్య […]
అమితాబచ్చన్ నటించిన ప్రాజెక్టు-K సినిమా అప్డేట్..!!
బిగ్ బి అమితాబచ్చన్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట హీరోగా అమితాబచ్చన్ ని పనికిరారని ఎంతోమంది హేళన చేశారు. అతని హైట్ ను చూసి నువ్వు హీరోవా అంటూ ఎంతో మంది ఎన్నో రకాలుగా అమితాబచ్చన్ ని అవమానించారు. అయినా సరే ఎక్కడ అవమానించబడ్డాడో అక్కడే ప్రశంశాలు అందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు.. అలాగే భారతీయ సినిమాకి సూపర్ స్టార్ గా నిలిచారు అమితాబచ్చన్. నేడు అమితాబచ్చన్ పుట్టినరోజు. […]
గాడ్ ఫాదర్ చిత్రానికి నష్టాలు వస్తాయా.. నిజమెంత..!!
టాలీవుడ్ పరిశ్రమలో కరోనా విలయతాండవం సృష్టించింది. కరోనా దెబ్బకు ఇప్పటికి కోలుకోలేకపోతోంది తెలుగు సినీ ఇండస్ట్రీ. అయితే ఎన్నో చిత్రాలు విడుదలై మంచి విజయాలను అందుకున్న అంతగా కలెక్షన్లను రాబట్టలేకపోతున్నాయి. అలా ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయని చెప్పవచ్చు. దసరా పండుగ సందర్భంగా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల కావడం జరిగింది.ఆ చిత్రాలలో మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం […]
ఆఖరికి ఆదిపురుష్ వివాదం కోర్టుకు చేరింది… ఇపుడు ప్రభాస్, ఓం రౌత్ రియాక్షన్ చూడాలి!
ఈమధ్య కాలంలో బాగా వినబడుతున్న సినిమా పేరు ఆదిపురుష్. అవును, గత కొద్ది రోజులుగా ట్రెండ్ లో వున్న సినిమా పేరు ఇది. పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. కాగా ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల అవ్వడంతో సంక్రాతి పండగ ఓ రెండు నెలల ముందు వచ్చేసిన ఫీలింగ్ కనబడుతోంది. ఎందుకంటే […]
పుష్ప సినిమాని తలపించేలా ఉన్న కాంతారా ట్రైలర్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో పుష్ప సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక అంతే కాకుండా పుష్పరాజ్ ఢీకొట్టే పాత్రలో ఫారెస్ట్ ఆఫీసర్ ఫహద్ ఫాజల్ నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇప్పుడు అలాంటి పాత్రలతోనే మరొక సినిమా రాబోతున్నది ఇక్కడ కూడా ఎర్రచందనం చెట్ల చుట్టూ మధ్య తిరిగే కథ అంశంగా చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. హీరోగా రిషబ్ శెట్టి.. నటించిన కాంతార ట్రైలర్ తాజాగా విడుదల ఇవ్వడం జరిగింది. వాటి […]
ఘోస్ట్ సినిమా ప్లాఫ్ అవ్వడానికి… నాగార్జుననే కారణమా..?
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున హీరోగా యువ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ది ఘోస్ట్ ఈ సినిమా దసరా కానుక ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా నాగార్జునకు ఆశించిన స్థాయిలో విజయాన్ని ఇవ్వలేదని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తి కలిగించిన.. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా బోల్తా కొట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన మెగాస్టార్ […]
హీరోయిన్ల తలరాతలను మార్చే సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్స్..!!
తెలుగు ప్రేక్షకులకు సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో జ్యోతిక నటన మరొక లెవల్ అని కూడా చెప్పవచ్చు. ఈ సినిమా లో జ్యోతిక చెప్పే డైలాగులు రజనీకాంత్ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో జ్యోతిక అద్భుతమైన నటనని ప్రదర్శించిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఇటీవల మొదలైందని […]
NTR -30 వ సినిమాకి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా..?
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది అని ఎప్పుడో ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ప్రకటించలేదు చిత్ర బృందం. కానీ ఈ సినిమా పైన మాత్రం పలు గాసిప్స్, రూమర్స్ మాత్రం చాలా వైరల్ గా మారుతున్నాయని చెప్పవచ్చు. ఇక కొరటాల శివ డైరెక్టర్ కావడంతో ఈ సినిమా పైన కాస్త నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతోందని చెప్పవచ్చు. చివరిగా ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివకు […]