ఈమధ్యకాలంలో రెబల్ స్టార్ ప్రభాస్ ని ఎక్కడ చూసినా తలపైన ఓ గుడ్డతో కనబడుతున్నారు. షూటింగ్ స్పాట్ తప్పించి బయటకి ఎక్కడికి వెళ్లాల్సి రావచ్చినా ఇదే గెటప్ లో వెళ్తుండటం మనం గమనించవచ్చు. అయితే ఇదే అంశం మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్` చిత్రాన్ని ఫినిష్ చేసిన […]
Tag: movie
తోడేలు సినిమా టాక్ ఎలా ఉందో తెలుసా..?
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కృతి సనన్ హీరోయిన్గా నటించిన చిత్రం భేదియా. ఈ చిత్రం హర్రర్ కామెడీ గా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగులో తోడేలు అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్గా విడుదలయ్యింది.ఈ సినిమా విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్ తన బ్యానర్ మీద విడుదల […]
అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో సక్సెస్ అయ్యారా..!!
అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా పై ప్రేక్షకుల అభిప్రాయం ,అభిమానుల అభిప్రాయం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే శ్రీనివాస శ్రీపాద (అల్లరి నరేష్) ఒక గవర్నమెంట్ టీచర్గా పని చేస్తూ ఉంటారు. అలా ఒకసారి ఎలక్షన్ డ్యూటీకి మారేడుమిల్లి గ్రామానికి వెళ్లడం […]
షాక్ కొట్టేలా ఉన్న అవతార్-2 టికెట్ ధరలు..!!
ఎపిక్ సైన్స్ ఫిక్షన్ అండ్ ఫిలిం అవతార్ దీ వే అఫ్ వాటర్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేక్షకుల సైతం ఎదురుచూస్తున్నారు. 2009లో వచ్చిన అవతార్ సినిమా కొనసాగింపు గా వస్తున్న అవతార్-2 సినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి డిసెంబర్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం భారతీయులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగానే ఓపెనింగ్ అవుతున్నట్లు వార్తలు […]
బ్రేక్ లేకుండానే నయనతార సినిమా.. సక్సెస్ అయ్యేనా..!!
హీరోయిన్గా నయనతార అటు తెలుగు ప్రేక్షకులకు తమిళ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. చంద్రముఖి సినిమాతో అందరినీ భయపెట్టిన నయనతార ఆ తరువాత ఎన్నో హర్రర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి లేడీ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. ప్రస్తుతం తెలుగు, కోలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నెంబర్ వన్ స్థానంలో నయనతారనే ఉందని చెప్పవచ్చు. తాజాగా నయనతార కనెక్ట్ అనే ఒక హర్రర్ […]
అమలపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున భార్య అమల ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అక్కినేని కుటుంబంలోకి అడుగు పెట్టడంతో ఈమె బాగా పాపులర్ అయింది. అయితే ఒకప్పుడు అమల అనేక తెలుగు తమిళ్, కన్నడ, మలయాళం వంటి సినిమాలలో దాదాపుగా 50కు ఫైగా చిత్రాలలో నటించింది. అమల ఎక్కువగా తమిళ సినిమాలోనే నటించింది. అమల పుట్టింది పెరిగింది మొత్తం కేవలం కోల్కత్తాలోనే. ఈమె తండ్రి కూడా ఒక నేవీ ఆఫీసర్. తల్లి మాత్రం ఒక గృహిణి. ఇక […]
యాక్టింగ్ తో పాటు ఆ విషయంలో ప్రాక్టీస్ చేస్తోన్న యాక్టర్లు వీరే!
ఎలాంటి చదువులు చదువుకున్న వాళ్ళకైనా ఒక్కసారి గ్లామర్ ప్రపంచం వైపు చూపులు వెళ్లాయంటే ఇంకా చదవడం కష్టం. అదేకాదు ఇంకేపని చేయాలన్నా వారు చేయలేరు. ఎలాంటి వృత్తులలో వారైనా ఒక్కసారి సినిమా పురుగు వారి మెదడులో దూరిందంటే ఇంకా కష్టం. అయితే ఎప్పుడు ఎవరికి టర్న్ వస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో కేవలం సినిమాలనే కాకుండా ప్రొఫెషనల్ గా కూడా డిగ్రీ పట్టాలు అందుకున్నవారు లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ అంతా కూడా వారి ఏదో […]
తెలుగులో అరుదైన రికార్డు సృష్టించిన కాంతారా..!
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన కాంతార సినిమా రికార్డును బద్దలు కొట్టేలా కనిపిస్తున్నది. అక్టోబరు లో తెలుగులోనే కాకుండా పలు భాషలలో విడుదలయ్యింది. విడుదల అయిన అన్ని భాషల్లో కాంతార సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కన్నడలో మాత్రం సెప్టెంబర్ 30న విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. కాంతారా సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఒక్క టాలీవుడ్ లో మాత్రమే రూ. 65 కోట్ల కలెక్షన్లు జరిగినట్టు సమాచారం.. ఇక కర్ణాటకలో అయితే చెప్పనవసరమే […]
NBK 108.. హాట్ టాపిక్ మారిన నయనతార రెమ్యునరేషన్..!!
నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాని త్వరలోనే పూర్తి చేయనున్నారు.ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఫైనల్ షెడ్యూల్ పూర్తి అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వీలైనంత త్వరగా చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్లుగా ఇదివరకే డేటును కూడా తెలియజేశారు. ఈ సినిమా తర్వాత నందమూరి బాలయ్య, […]