వామ్మో.. శాకుంతలం చిత్రం కోసం అన్ని కేజీలు బంగారు ఉపయోగించారట..?

సమంత హీరోయిన్గా డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం శాకుంతలం. ఈ చిత్రం ఏప్రిల్ 14వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ గుణశేఖర్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని సమంత ధరించిన బంగారు ఆభరణాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. శాకుంతలం సినిమా కోసం […]

Review: రంగమార్తాండ సినిమా ఎలా ఉందంటే..?

మరాఠీలో బ్లాక్ బస్టర్ విజయం అందించిన చిత్రం నట్ సామ్రాట్.. అనే సినిమాని తెలుగులో రంగమార్తాండగా రీమిక్స్ చేశారు డైరెక్టర్ కృష్ణవంశీ. ఈ సినిమా ఉగాది రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఎన్నో సంవత్సరాలు గ్యాప్ తర్వాత కృష్ణవంశీ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. రంగమార్తాండ రాఘవరావుగా (ప్రకాష్ రాజ్) సినిమాలలోకి వెళ్లడం ఇష్టం లేక స్టేజి పైనే షోల ద్వారా లెజెండ్రి నటుడుగా […]

NBK -108: కాజల్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!!

టాలీవుడ్ లో ఇప్పటివరకు పలు సినిమాలలో నటించి ఊహించని గుర్తింపును తెచ్చుకున్న హీరో నందమూరి బాలకృష్ణ.. ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఏడాది మొదట్లో వీర సింహారెడ్డి సినిమా గురించి చెప్పనవసరమే లేదు. ఎందుకంటే ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పుడు బాలయ్య అనీల్ రావిపూడి డైరెక్షన్లో 108 వ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని చిత్ర బృందం చెప్పుకొస్తున్నారు. అయితే […]

వామ్మో..NTR -30 లో ఇద్దరు హీరోయిన్స్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఎన్టీఆర్ 30వ చిత్రం పాన్ ఇండియా లెవెల్ తెరకెక్కించబోతున్నారు. ఈ నెల చివరన ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని కొరటాల శివ ఈ సినిమాని చేయబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను అంటూ ఎన్నోసార్లు తెలియజేసింది ఈ అమ్మడు. […]

మెగాస్టార్ భోళాశంకర్ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. ఈ సినిమాకి డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తూ ఉన్నది. ఇందులో చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 14వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేసాయి . ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ […]

PS -2 సక్సెస్ కావడం కష్టమేనా..?

ప్రముఖ భారతీయ దర్శక దిగ్గజాలలో డైరెక్టర్ మణిరత్నం కూడా ఒకరు. తన డ్రీమ్ సినిమాగా తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా తమిళంలో తప్ప మరెక్కడా కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. మొదటి పార్ట్ గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేశారు. రెండవ భాగాన్ని ఏడాది ఏప్రిల్ 28న విడుదల […]

NTR -30 లో విలన్ గా బాలీవుడ్ హీరో.. బొమ్మ బ్లాక్ బాస్టరేగా..!!

ఇటీవలే RRR సినిమా ఆస్కార్ అవార్డు కార్యక్రమాలను ముగించుకొని వెంటనే హైదరాబాద్ కు తిరిగి వచ్చారు ఎన్టీఆర్. అయితే అందుకు కారణం ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల ఆఖరిలో సెట్స్ పైకి ఈ సినిమా వెళ్ళబోతోంది.. ఈనెల 23న పూజ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.గత కొన్ని నెలలుగా NTR -30 చిత్రం పలు రకాల కారణాల చేత ఆలస్యం […]

Ari: ట్రైలర్ తో మరొకసారి అనసూయ తన మార్కును చూపించబోతోందిగా..!!

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎన్నో చిన్న సినిమాలు హవా కొనసాగుతూనే ఉంది.కంటెంట్ బాగుంటే చాలు చిన్న సినిమాకు కూడా బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. ఇటీవల విడుదలైన చిన్న చిత్రం బలగం కూడా వారి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరొక డైరెక్టర్ సైతం బాక్స్ ఆఫీస్ వద్ద తన హవా కొనసాగించేందుకు గురిపెట్టినట్లు తెలుస్తోంది.. పేపర్ బాయ్ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ జయశంకర్ ఇప్పుడు.. అరి అని సినిమాతో థియేటర్లో సందడి చేయడానికి […]

బింబిసారా-2 చిత్రానికి డైరెక్టర్ని మార్చేసిన కళ్యాణ్ రామ్..!!

కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన చిత్రాలలో బింబిసారా సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం ఎవరు ఊహించని విధంగా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా నిర్మాతగా హీరో కళ్యాణ్ రామ్ మళ్ళీ కలిసి వచ్చిందని చెప్పవచ్చు. డైరెక్టర్ వశిష్ట కూడా ఈ సినిమాతో మంచి పేరు సంపాదించారు.మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి […]