ఇటీవల నిర్మాతగా జై లవకుశ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నందమూరి హీరో కళ్యాణ్‌రామ్. నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మాతగా ఆయన సోదరుడు ఎన్టీఆర్ హీరోగా – బాబి దర్శకత్వంలో తెరకెక్కిన జై లవకుశ సినిమా రూ.80 కోట్ల షేర్ రాబట్టి కళ్యాణ్‌రామ్‌కు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే కళ్యాణ్‌రామ్ హీరోగా పదేళ్ల తర్వాత పటాస్ రూపంలో మంచి హిట్ కొట్టాడు. అయితే తర్వాత వచ్చిన షేర్ – ఇజం సినిమాలతో ఆ హిట్ ట్రాక్‌ను కంటిన్యూ […]
Tag: movie
‘ పి ఎస్ వి గరుడవేగ ‘ ఫస్ట్ షో టాక్… హిట్టా… ఫట్టా…!
రాజశేఖర్ చాలా గ్యాప్ తర్వాత హీరో నటించిన సినిమా పి ఎస్ వి గరుడవేగ. రాజశేఖర్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.30 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. టీజర్, ట్రైలర్లతో ఆకర్షించిన ఈ సినిమా ఈ రోజు వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సినిమాలో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్, సన్నిలీయోన్ ఐటెం సాంగ్ ఈ సినిమాకు హైలెట్స్‌గా నిలిచాయి. ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ […]
త్రివిక్రమ్ కోసం ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడంటే…
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన లేటెస్ట్ మూవీ జై లవకుశ సినిమాతో వరసుగా నాలుగో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో నటించే సినిమాకు రెడీ అవుతున్నాడు. కొద్ది రోజుల క్రితమే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఇక ఈ సినిమాకు జనవరి నుంచి సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ […]
బుల్లితెరపై దుమ్ములేపిన డీజే… టాప్ టీఆర్పీ
స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కి ఈ యేడాది రిలీజ్ అయిన సినిమా డీజే – దువ్వాడ జగన్నాథమ్. బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయిన ఈ సినిమా వసూళ్లపై చాలా వివాదాలు నడిచాయి. తాజాగా బుల్లితెరపై ప్రసారం అయిన డీజే అదిరిపోయే టీఆర్పీతో రికార్డును తన అక్కౌంట్‌లో వేసుకుంది. బుల్లి తెరపై నాన్ బాహుబలి రికార్డు సొంతం చేసుకుని మరెవ్వరికి సాధ్యం కాని రికార్డును బన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు […]
ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఎలా..?
టాలీవుడ్‌లో కొన్నేళ్ల క్రితం నుంచి కొన్ని ప్రశ్నలు సినీ అభిమానులకు పెద్ద సస్పెన్స్‌గా మిగిలాయి. రాజమౌళి, వినాయక్ దర్శకత్వంలో నటించే హీరోలు త్రివిక్రమ్‌తో ఎందుకు చేయరు ? అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే హీరోలు రాజమౌళి, వినాయక్ దర్శకత్వంలో ఎందుకు ? చేయరు. త్రివిక్రమ్ మహేష్, బన్నీ, పవన్‌లతోనే రెండేసి సినిమాలు చేశాడు. ప్రస్తుతం పవన్‌తో మూడో సినిమా చేస్తున్నాడు. ఇక వినాయక్, రాజమౌళి డైరెక్షన్‌లో చేసిన ఎన్టీఆర్ త్రివిక్రమ్‌త్‌తో ఎందుకు చేయట్లేదన్న ప్రశ్నకూడా పెద్ద సస్పెన్స్‌గానే […]
పవన్ – త్రివిక్రమ్ టైటిల్‌పై కొత్త ట్విస్ట్
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే పవన్ కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన అత్తారింటికి దారేదికి త్రివిక్రమే డైరెక్టర్. ఆ సినిమా తర్వాత పవన్ చేసిన గోపాలా…గోపాలా – సర్దార్ గబ్బర్‌సింగ్ – కాటమరాయుడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. గోపాల మాత్రమే […]
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాలో అభయ్‌రామ్ రోల్ ఇదే
టాలీవుడ్‌లో నందమూరి ఫ్యామిలీ హీరోలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఫ్యామిలీలో నాటి ఎన్టీఆర్ నుంచి ఆ తర్వాత ఆయన వారసుడు బాలకృష్ణ, ఇప్పుడు మనవళ్లు ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు బాలయ్య తనయుడు మొక్షజ్ఞ కూడా వెండితెరంగ్రేటం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మోక్షజ్ఞతో పాటు దివంగత జానకీరామ్ తనయులు కూడా గతేడాది వచ్చిన ఓ సినిమాతో బాల నటులుగానే మెప్పించారు. ఇప్పుడు వీరితో పాటు టాలీవుడ్ […]
మహేష్ కొత్త సినిమాకు రెండు డిఫరెంట్ టైటిల్స్…. ఇవే
దసరాకు స్పైడర్ సినిమాతో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజప్పాయింట్ చేసిన సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో కొరటాల – మహేష్ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా […]
ఎన్టీఆర్ కోసం పవర్‌స్టార్
నాలుగు వరుస హిట్లతో ఉన్న యంగ్‌టైగర్ జూనియర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కోసం యావత్ టాలీవుడ్ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తోంది. జై లవకుశ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు సెట్స్‌మీదకు వెళుతుందా ? అని వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్‌తో సినిమా తెరకెక్కిస్తోన్న త్రివిక్రమ్ ఈ సినిమా కంప్లీట్ చేసుకున్న వెంటనే ఎన్టీఆర్ సినిమాను సెట్స్‌మీదకు తీసుకు వెళ్లనున్నాడు. ఇదిలా ఉంటే మధ్యలో గ్యాప్ రావడంతో […]