కరోనా పరిస్థితులు సద్దుమనగడంతో సినిమాలన్నీ వరుస బెట్టి విడుదల అవుతున్నాయి. ఇక ఈ డిసెంబర్‌లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు భారీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఓ లుక్కేసేయండి. గని: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ జంటగా నటించిన చిత్రమే గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం డిసెంబర్ 3న థియేటర్స్‌తో విడుదల కాబోతోంది. పుష్ప: ఐకాన్ స్టార్ అల్లు […]
Tag: Movie News
`అఖండ` టైటిల్ సాంగ్ వచ్చేసింది..ఎలా ఉందంటే?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న చిత్రం `అఖండ`. ప్రగ్యాజైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్ర యూనిట్.. తాజాగా అఖండ టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది. ‘భం…అఖండ’ అనే లిరిక్స్‌తో సాగిపోయే ఈ సాంగ్ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. […]
పవన్‌తో ఆ ఎక్స్‌పీరియన్స్ సూపరంటున్న ప్రముఖ హీరోయిన్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేసింది. ప్రస్తుతం పవన్, రానా దగ్గుబాటితో కలిసి `భీమ్లా నాయక్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్‌లు నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీనన్.. పవన్‌తో […]
ఫాంహౌస్‌లో భార్యతో బన్నీ పార్టీ..వైరలవుతున్న వీడియో!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబర్ 17 విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. బన్నీ ఇటీవల తమ ఫాంహౌస్ లో దివాళీ పార్టీని భార్యతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అందుకు సంబంధించి వీడియోను తాజాగా బన్నీ షేర్ చేస్తూ..ఫాంహౌస్ లో దీపావళి […]
మారేడుమిల్లి అడవుల్లో డ్యూటీ చేస్తున్న టాలీవుడ్ హీరో..?
మారేడుమిల్లి అడవుల్లో డ్యూటీ చేస్తున్నాడో టాలీవుడ్ హీరో. ఇంతకీ ఆయన ఎవరో కాదు మాస్ మహారాజా రవితేజ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రవితేజ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `రామారావు: ఆన్ డ్యూటీ`. శరత్ మండవ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. అయితే ఇప్పుడు మన ఈ ప్రభుత్వ అధికారి మారేడుమిల్లి అడవుల్లో డ్యూటీ చేస్తున్నారు. అవును, ప్రస్తుతం […]
ఈ వార్త వింటే చిరంజీవి ఫ్యాన్స్ ఎగిరి గంతేయడం ఖాయం..!?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆచార్య పూర్తి చేసిన చిరు.. మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాదర్`, బాబీ దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఇవి పూర్తైన వెంటనే మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళ శంకర్` చేయనున్న చిరంజీవి.. తాజాగా మరో స్టార్ డైరెక్టర్‌కి ఓకే చెప్పాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటూ గత […]
`బంగార్రాజు`పై నయా అప్డేట్..ఫుల్ ఎగ్జైట్‌గా నాగ్ ఫ్యాన్స్!
టాలీవుడ్ కింగ్ నాగార్జున, ఆయన తనయుడు నాగచైతన్య కలిసి నటిస్తున్న తాజా చిత్రం `బంగార్రాజు`. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం `సోగ్గాడే చిన్ని నాయనా`కు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అలాగే ఈ మూవీలో రమ్యకృష్ణ, కృతి శెట్టిలు హీరోయిన్లుగా నటిస్తుండగా..అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం నుంచి నయా అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ `లడ్డుందా..` టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో `బాబూ […]
బిగ్‌బాస్‌లో విశ్వ సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో తొమ్మిదో వారం కూడా పూర్తి అయింది. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ, ప్రియ, లోబోలు వరసగా ఎలిమినేట్ అవ్వగా.. తొమ్మిదో వారం అందరూ ఊహించినట్టుగానే విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. టాస్కుల పరంగా అద్భుతమైన ప్రదర్శన చేసిన మానస్.. మిగిలిన విషయాల్లో చాలా వీక్‌గా ఉండటమే అతడి ఎలిమినేషన్‌కి […]
హీరోయిన్ ఛార్మి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాకే!
ఛార్మీ కౌర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. 14 ఏళ్ల వయసులోనే `నీతోడు కావాలి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమైన ఈ భామ..`శ్రీ ఆంజనేయం` మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక్కో మెట్టూ ఎక్కుతూ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవడమే కాదు టాలీవుడ్ అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక ఇటీవల కాలంలో సరైన సక్సెస్ లేకపోవడంతో నటనకు గుడ్‌బై చెప్పేసిన ఛార్మి.. ప్రస్తుతం నిర్మాతగా సెటిల్ అయింది. యంగ్ హీరోల […]