ఆ విషయంలో అల్లు అర్జున్-చిరంజీవి ది ఒక్కే మాట.. స్టేడియం విజిల్స్ తో దద్దరిల్లిపోయిందిగా..!!

నిన్న అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా ఆయన కొడుకు అల్లు అరవింద్ నేతృత్వంలో చిరంజీవి ముఖ్యఅతిథిగా అల్లు కుటుంబ సభ్యులు అందరూ కలిసి హైదరాబాదులో కొత్త స్టూడియోను ప్రారంభించారు. ఈ శతజయంతి వేడుకల్లో చిరంజీవి మాట్లాడుతూ, ‘ మా మామయ్య అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకుని ఆయనని త‌లుచుకుంటూ ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఎందరో నటులు ఉన్నప్పటికీ వారిలో కొంతమందికి మాత్రమే ఇలాంటి ఘనత లభిస్తుంది. అల్లు రామలింగయ్య వేసిన దారిలో అల్లు అరవింద్ […]

వారేవా: నాని దసరా మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కేక పట్టించేశాడుగా..!

నాచురల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కుతున్న కొత్త సినిమా దసరా. ఈ సినిమా పక్క మాస్ కమర్షియల్ యాక్షన్ సినిమాగా రూపొందుతుంది. ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ న్యూస్ ఏమిటంటే ఈ సినిమా నుండి మొదటి లిరికల్ సాంగ్ ను ఈనెల మూడో తారీఖున విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ […]

కాజల్ అగర్వాల్ బికినీ షో.. వైరల్ అవుతున్న ఫొటోలు..

కాజల్ అగర్వాల్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. తేజ నిర్మించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కాజల్.. చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా నటిస్తోంది.. ఇదిలా ఉంటే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బికినీలో ఉన్న కొన్ని ఫొటోలు నెట్టింట రచ్చ రేపుతున్నాయి. ఆ ఫొటోల్లో కాజల్ కేక పెట్టిస్తున్నారు. బిడ్డకు తల్లి […]

ఎస్వీ రంగారావు భార్య అందుకే ఆయనకు దూరమైందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీకి వన్నె తెచ్చిన మహానటుల్లో ఎస్వీ రంగారావు ఒకరు.. స్వరంలో గాంభీర్యం.. మాటల్లో స్పష్టత.. డైలాగ్ చెప్పడంన, అభినయంలో ఆయనకు సాటి ఎవరూ ఉండదరు. ఏ పాత్ర అయినా.. అందులో పరకాయ ప్రవేశం చేసే నటుడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 300 పైగా చిత్రాల్లో నటించారు. నర్తనశాల సినిమాలో ఎస్వీ రంగారావు నటనకు భారత రాష్ట్రపతి బహుమతి మాత్రమే కాకుండా ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్ లో కూడా బహుమతిను సొంతం […]

సూర్యతో కలిసి భారీ మూవీ ప్లాన్ చేస్తున్న శంకర్.. ఇక బాక్స్ బద్దలే!

తమిళ్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం తీసిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా అపరిచితుడు, బాయ్స్, భారతీయుడు వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. శంకర్ సోషల్ మెసేజ్‌లతో పవర్-ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్లు అందించి ఇప్పటికే టాప్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారు. అద్భుతమైన సినిమాలతో అవినీతి, ఇతర సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను ఉత్తేజపరిచిన దర్శకుడిగా మారారు. ప్రస్తుతం ఈ దిగ్గజ డైరెక్టర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా RC15, కమల్ హాసన్‌ హీరోగా […]

నా ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ రావలసిన అవసరం ఏముంది: మెగాస్టార్ 

తెలుగుతెర ముద్దుబిడ్డ మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ కాబోతోంది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వస్తోంది. కాగా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేయబోతున్నట్లుగా విశ్వసనీయ […]

నా శరీరం ఇప్పుడు సహకరించడం లేదు.. కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

గర్భం ధరించిన తర్వాత మహిళల శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో.. ప్రసవం తర్వాత కూడా శారీరకంగా కొన్ని మార్పులు జరుగుతుంటాయి. కొంత మంది మహిళలు బరువు పెరుగుతారు. నీరసంగా ఉంటారు. చురుకుదనం ఉండదు.. గర్భధారణకు ముందు ఉన్నట్లు శరీరం సహకరించదు. అయితే ఇలా అందరి విషయంలో జరగదు. కొంత మంది ప్రసవతం తర్వాత కూడా ఎప్పటిలాగే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. తమ అందాన్ని కూడా కాపాడుకుంటారు. చాలా మంది సెలబ్రిటీల శరీరం ప్రసవం తర్వాత మునుపటిలా ఉండదు.. […]

షాకింగ్ న్యూస్‌: టాలీవుడ్ న‌టిపై అత్యాచారం… !

టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నటిపై ఫిట్నెస్ ట్రైనర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అతనిపై బాధితురాలు ముంబై నగరంలోకూఫీ పరేడ్ పోలీసుస్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. ఫిట్నెస్ ట్రైనర్ ఆదిత్య కపూర్ అనే అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన మీద అత్యాచారం చేశాడని ఆమె ఆరోపిస్తోంది. పెళ్లి గురించి అడిగితే అదిగో ఇదిగో అంటూ మాట దాటవేస్తూ వచ్చేవాడు. పెళ్లి గురించి అడిగినప్పుడు అలా నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతూ నాపై దాడి చేసేవాడ‌ని.. […]

వరుస ఫ్లాప్‌లతో డీప్ షాక్‌లోకి వెళ్లిన ఆ యంగ్ హీరో..?

కెరీర్ బిగినింగ్ లోనే సెన్సేషనల్ హిట్స్ సాధించి ఆ తరువాత వరుస ఫెయిల్యూర్స్‌ వస్తే కలిగే బాధ అంతా ఇంతా కాదు. మళ్లీ అలాంటి హిట్ ఎప్పుడొస్తుందా అని నిరాశతో వీరు మానసిక కుంగుబాటు గురవ్వటం ఖాయం. అయితే తాజాగా ఒక టాలీవుడ్ స్టార్ హీరో మాత్రం వరుస ఫ్లాప్‌లతో డీప్ షాక్‌లోకి వెళ్లిపోయాడు. కొన్నేళ్ల క్రితం ఈ హీరోకి భారీ సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత అతడి పేరు భారత దేశ వ్యాప్తంగా మార్మోగింది. ఇప్పుడు […]