పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పరువును అడ్డంగా తీసేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు `పోకిరి`, పవన్ కళ్యాణ్ `జల్సా`, ప్రభాస్ `బిల్లా` తదితర చిత్రాలను రీ రిలీజ్ చేయగా.. ఆయా సినిమాలు అదిరిపోయే వసూళ్లను రాబట్టి రికార్డ్ సృష్టించాయి. అయితే దొరికిందే చాన్సుగా అతి చేస్తే ఇక అంతే సంగతులు. తాజాగా వర్షం రీ రిలీజ్ విషయంలోనూ ఇదే జరిగింది. ప్రభాస్ […]
Tag: Movie News
గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్న రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్.. ఇక ఫ్యాన్స్‌కి పండగే
ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న అగ్రనటులు ఈ మధ్య రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కస్తూరి, ఆమని, మధుబాల వంటి అలనాటి హీరోయిన్స్ ఇప్పుడు సీరియల్స్‌లోకి వస్తూ కీలక రోల్స్‌లో నటిస్తూ బాగా బిజీ అయ్యారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తరువాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు పెరిగిపోవడంతో నటీనటులకు డిమాండ్ కూడా పెరిగింది. అలా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్‌కి ఇప్పుడు వాటంతటవే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలానే ఒకప్పటి అగ్రనటి కూడా ప్రస్తుతం […]
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కు ఘోర అవమానం.. మరి ఇంత దారుణమా..!!
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కు ఎవరు ఊహించిన విధంగా చేదు అనుభవం ఎదురయింది. ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. ఆయన దగ్గర నుంచి చాలా ఖరీదైన వాచీలు.. పలు రకాల వస్తువులు స్వాధీనంనం చేసుకున్నారు. షారుక్ దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా భద్రత సిబ్బంది షారుక్ ను ఆపేశారు. తర్వాత ఆయన దగ్గర నుంచి 18 లక్షల ఖరీదైన లగ్జరీ వాచీలు ఆయన బ్యాగ్ లో ఉండగా ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. అయితే […]
`యశోద` ఫస్ట్ డే కలెక్షన్స్.. సమంత బీభత్సమే సృష్టించింది!
`యశోద`.. సమంత ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ఎమోషనల్ సస్పెన్స్ డ్రామా ఇది. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి-హరిష్ దర్శకత్వం వహించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. నవంబర్ 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కొత్త […]
`ఎన్టీఆర్ 30`కి టైటిల్ లాక్.. పవన్ కోసం దాచుకుంటే దోచేశారంట?!
ఎన్టీఆర్ 30… యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. గత ఏడాది సమ్మర్ లోనే ఈ సినిమాను ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు గానీ.. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట ట్రెండ్ అవుతుంది. తాజాగా `ఎన్టీఆర్ 30` కి […]
ప్రభాస్ సినిమాలో ఆర్జీవీ గెస్ట్ రోల్.. ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించి ఉండరు!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారట. నిజంగా ఈ ట్విస్ట్ ను ఎవరూ ఊహించి ఉండరు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒకటి. జాతీయ అవార్డు గ్రహీత నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, హీరోయిన్ దిశా పటానీ తదితరులు కీలక […]
`ఊర్వశివో రాక్షసివో` హిట్ అన్నారు.. మరి ఈ వసూళ్లు ఏంటి సామి?
అల్లు శిరీష్, అను ఇమాన్యుయెల్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ `ఊర్వశివో రాక్షసివో`. అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. ఆమని, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను అందుకుంది. ముఖ్యంగా యూత్ ను ఈ సినిమా బాగా […]
లండన్ కు మకాం మార్చిన అనుష్క.. కారణం అదేనట!?
తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసి అగ్ర హీరోయిన్‌గా చక్రం తిప్పిన అనుష్క శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఓవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే ఏమైందో ఏమో గానీ `భాగమతి` తర్వాత ఈ అమ్మడు సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. వరుస ఆఫర్లు వస్తున్న సరే చాలా నెమ్మదిగా కెరీర్ ను కొనసాగిస్తోంది. […]
పిక్ టాక్: అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్.. ఏమున్నాడురా బాబు!
సినిమా సినిమాకు లుక్ పరంగా వేరియేషన్స్ చూపించే హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన నుంచి చివరగా వచ్చిన `ఆర్ఆర్ఆర్` చిత్రంలోనూ డిఫరెంట్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ తన తదుపరి చిత్రమైన `ఎన్టీఆర్ 30` కోసం సిద్ధం అవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ […]