టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ స్టార్ యష్ లకు ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ నుంచి చివరిగా వచ్చిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో తన 30వ ప్రాజెక్టును ప్రారంభించాల్సి ఉంది. కానీ ఈ సినిమాను అనౌన్స్ చేసి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటివరకు షూటింగ్ […]
Tag: Movie News
సమంత ఈ టైమ్‌లో ఆ రిస్క్ అవసరమా? ఫ్యాన్స్ ఆందోళన!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల `యశోద` మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. మయూసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి కారణంగా సమంత ప్రమోషన్స్ లో భాగం కాకపోయినా.. టీజర్, ట్రైలర్ ద్వారా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకోవడంలో యశోద సక్సెస్ అవ్వడంతో.. సమంత ఖాతాలో సూపర్ హిట్ వచ్చి పడింది. ఇక ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండకు జోడిగా `ఖుషి` అని రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తుంది. అలాగే ఈమె […]
`యశోద` ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. సమంత క్లీన్ హిట్ కొట్టిందా? లేదా?
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత లాంగ్ గ్యాప్ తర్వాత రీసెంట్ గా `యశోద` అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. హరి-హరిష్ దర్శకులుగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుని బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించింది. తాజాగా ఫస్ట్ వీక్ ను కూడా కంప్లీట్ […]
ఆ సీనియర్ నటుడు ఫ్యామిలీ ప్రస్తుతం మరి ఎంత దారుణమా.. చిత్ర పరిశ్రమ నుంచి ఎవరు సాయం చేయలేదా..!!
అలనాటి నటులలో ఒకరైన కాంతారావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 400కు పైగా సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కాంతారావు.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ తర్వాత అగ్ర నటుడుగా పేరు సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన కుమారులు మాత్రం కటిక పేదరికంతో బాధపడుతున్నారు.. తమకు సాయం చేయాల్సిందిగా అందిస్తున్నారు. హైదరాబాద్‌లో నిన్న రవీంద్ర భారతి లో జరిగిన కాంతారావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా పాల్గొన్న ఆయన కుమారులు అక్కడ […]
సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే సర్‌ప్రైజ్!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల `యశోద` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసింది. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. నవంబర్ 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే హిట్ టాక్‌ను అందుకుంది. నటన మరియు యాక్షన్ సన్నివేశాల్లో సమంత అదరగొట్టేసిందంటూ విమర్శకులు సైతం ప్రశంసలు […]
`ఆదిపురుష్`లో కీలక మార్పులు.. హాట్ టాపిక్ గా అదనపు ఖర్చు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రాత్ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఆదిపురుష్`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా అలరించబోతున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను పోషించారు. సన్నీ సింగ్, హేమామాలిని తదితరులు ఇతర కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి […]
నయనతార సంచలన నిర్ణయం.. ఇక సినిమాల్లో కనిపించడం కష్టమే?!
నయనతార.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సుదీర్ఘకాలం నుంచి సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల కోలీవుడ్ దర్శకనిర్మాత విగ్నేష్ శివన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఈమె సరోగసి ఎన్నో వివాదాలకు దారి తీసినప్పటికీ.. అన్ని చిక్కుల నుంచి నయన్ దంపతులు బయటపడ్డారు. అయితే తాజాగా నయనతార ఓ సంచలన నిర్ణయం […]
`యశోద` కలెక్షన్స్.. 4 రోజుల్లో సమంత ఎంత రాబట్టింది? ఇంకెంత రావాలి?
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్‌గా `యశోద` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి-హరిష్ ద్వయం దర్శకత్వం వహించారు. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండటంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు […]
సెకెండ్ ఇన్నింగ్స్‌లో కాజల్ కండీషన్స్.. అలాంటి పాత్రలే కావాలట?!
సౌత్ లో సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటిన చందమామ కాజల్ అగర్వాల్.. 2020లో లాక్‌డౌన్ సమయంలో ముంబైలో స్థిరపడ్డ తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. గత ఏడాది గర్భం దాల్చడం తో నటనకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్.. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ను షురూ చేసింది. […]