డ‌బుల్ కాదు, సింగిలే.. `ఎన్‌బీకే 108`పై అనిల్ రావిపూడి నయా అప్డేట్‌!

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. `వీర సింహారెడ్డి` అనే పవర్ ఫుల్ టైటిల్ తో రూపదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అనంతరం బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నాడు. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే […]

చ‌ర‌ణ్ కోసం ఎన్టీఆర్ భారీ త్యాగం.. ఇది అస‌లైన స్నేహ‌మంటే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. `ఆర్ఆర్ఆర్` సినిమాతో వీరి స్నేహబంధం మరింత బలపడింది. ఈ నేపథ్యంలోనే తన స్నేహితుడు చరణ్ కోసం ఎన్టీఆర్ రీసెంట్ గా ఓ భారీ త్యాగం చేశాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. త‌న 16 చిత్రాన్ని `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో అనౌన్స్ చేశాడు. […]

ముగ్గురు హీరోల‌తో `హిట్ 3`.. నాని మాస్ట‌ర్ ప్లానింగ్ మామూలుగా లేదు!

న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన `హిట్` సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ గా `హిట్ 2` రాబోతోంది. ఇందులో అడవి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై మంచి బ‌జ్ ఏర్ప‌డేలా చేస్తున్నారు. నాని […]

వ‌రుస ఫ్లాపుల్లోనూ త‌గ్గేదేలే.. మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ప‌ట్టిన కృతి శెట్టి!?

ఉప్పెన సినిమాతో తెలుగు తెర‌కు పరిచయమైన యంగ్ బ్యూటీ కృతి శెట్టి కెరీర్‌ ప్రారంభంలో బ్యాక్ టు బ్యాక్ హిట్లను ఖాతాలో వేసుకుని యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. కానీ ఇటీవల మాత్రం కృతి శెట్టి టైం అస్స‌లు బాలేదని చెప్పాలి. ఈమె నటించిన `ది వారియర్`, `మాచర్ల నియోజకవర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రాలు ప్రేక్షకుల‌ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అయితే వరుస ఫ్లాపుల్లోనే కృతి శెట్టి తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోతుంది. […]

స‌మంత ఫ్యాన్స్ కాల‌ర్ ఎగ‌రేసే న్యూస్‌.. స్టార్ హీరోలు కూడా దిగ‌దుడుపే!

టాలీవుడ్ స్టార్ అండ్ మోస్ట్ టాలెంటెడ్‌ హీరోయిన్ స‌మంత ఇటీవ‌ల‌ `య‌శోద‌` అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌దేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి హరి-హరిష్ ద‌ర్శ‌కులుగా వ్య‌వ‌హ‌రించారు. నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా.. హిట్ టాక్ ను అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి స‌మంత ఫ్యాన్స్ కాల‌ర్ ఎగ‌రేసి న్యూస్ […]

అనుప‌మ కొత్త వ్యాపారం.. న‌చ్చ‌దు అంటూనే అలా చేస్తుంది!

అనుపమ పరమేశ్వరన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మలయాళం లో సినీ కెరీర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ.. `అ ఆ` సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. `శతమానం భవతి` సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ అమ్మడికి మ‌ధ్య‌లో వ‌రుస‌ ప్లాపులు ఎదురైనప్పటికీ.. ఇటీవల విడుద‌లైన‌ కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ నుఖాతాలో వేసుకుంది. అదే స‌మ‌యంలో పాన్ […]

`ఎన్టీఆర్ 30`పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేక‌ర్స్‌.. ఇక ఆ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డిన‌ట్టే!

ఈ ఏడాది ఆరంభంలో `ఆర్ఆర్ఆర్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన త‌దుప‌రి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరింబోతుండ‌గా.. అనిరుధ్ సంగీతం […]

ప్రాజెక్ట్ కె: వామ్మో.. ఒక్క యాక్ష‌న్ ఎపిసోడ్‌కే రూ. 40కోట్లా?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దిశా పటాని తదితరులు కీలక పాత్రల‌ను పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై హై బడ్జెట్ తో పాన్‌ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌ర‌బాద్ లో శ‌ర‌ వేగంగా జరుగుతోంది. అయితే […]

`ఎన్టీఆర్ 30`పై లేటెస్ట్ బ‌జ్‌.. ఈ ఏడాది లేన‌ట్టే అట‌!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ‌ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించ‌నున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను గ‌త ఏడాది స‌మ్మ‌ర్ లోనే అనౌన్స్ చేశారు. `ఆర్ఆర్ఆర్` విడుదలైన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందని అందరూ భావించారు. కానీ అలా […]