క‌ళ్యాణ్ రామ్ `అమిగోస్`ను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

`బింబిసార‌` వంటి బ్లాక్ బ‌స్టర్ హిట్‌ అనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి రాబోతున్న చిత్రం `అమిగోస్`. ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశాడు. ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటించినది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన అమిగోస్ మూవీ టీజ‌ర్‌, ట్రైల‌ర్, సాంగ్స్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. […]

విడుద‌ల‌కు ముందే నాని `ద‌స‌రా`కు లాభాలు.. ఇదేం క్రేజ్ రా సామి!?

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ద‌స‌రా`. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ స్వ‌రాలు అందిస్తున్నాడు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 30వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. సింగరేణి […]

ఆ హీరో, హీరోయిన్ చావుకు ద‌గ్గ‌ర్లో ఉన్నారు.. సంచలనం రేపిన వేణు స్వామి!

ప్రముఖ జ్యోతిష్యుకుడు వేణు స్వామి సోష‌ల్ మీడియాలో ఎంత ఫేమ‌స్సో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చిత్ర పరిశ్రమలో ఈయ‌న పేరు త‌ర‌చూ వినిపిస్తూనే ఉంటుంది. అడగకపోయినా సెల‌బ్రిటీల జాత‌కాలు చెబుతూ ఉంటాడు వేణు స్వామి. వాటిలో కొన్ని నిజం కావడంతో వేణు స్వామి మరింత ఫేమస్ అయ్యాడు. కొన్ని నెలల కిందట నాగచైతన్య, సమంతలు విడిపోయిన విషయం తెలిసిందే. ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే దూరమయ్యారు. అయితే ఈ విషయాన్ని చైతు, సామ్‌ లు పెళ్లి […]

రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. `ఆర్సీ 15` విడుద‌ల ఎప్పుడంటే?

`ఆర్ఆర్ఆర్‌` వంటి బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌ అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త‌న తదుపరి చిత్రాన్ని శంకర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్‌ లో తెర‌కెకుతున్న 15వ‌ ప్రాజెక్ట్ ఇది. `ఆర్సీ 15` వ‌ర్కింగ్ టైటిల్ తో 2021లో ఈ మూవీని ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు, శిరీష ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోకి బాలీవుడ్ బ్యూటీ కియారా […]

నెట్‌ఫ్లిక్స్ కి మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మూవీ.. ఎన్ని కోట్ల‌కు డీల్ క్లోజ్ అయిందో తెలిస్తే షాకే!?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖ‌లేజా తరువాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ ప్రాజెక్ట్ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే, యంగ్‌ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలె సెట్స్‌ మీదకు […]

ప‌వ‌న్ సినిమాలో అల్లు అర్హ‌.. క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసిన క్యూటీ!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గార‌ల ప‌ట్టి అల్లు అర్హ త్వ‌ర‌లోనే వెండితెర‌పై సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `శాకుంత‌లం` సినిమాతో బాల‌న‌టిగా సిల్వ‌ర్ స్క్రీన్‌పై తొలి అడుగు వేయ‌బోతున్న‌ది. గుణశేఖర్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో స‌మంత‌, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్ జంట‌గా న‌టించారు. మైథ‌లాజిక‌ల్ ల‌వ్ స్టోరీతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో భ‌ర‌తుడి పాత్ర‌లో అల్లు అర్హ క‌నిపించ‌బోతున్న‌ది. ఫిబ్ర‌వ‌రి 17న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. అయితే […]

మారుతి చేతికి ప్రభాస్ రూ. 6 కోట్ల‌ కార్.. వైర‌ల్ గా మారిన వీడియో!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీకి `రాజా డీల‌క్స్‌` టైటిల్ ప‌రిశీల‌నలో ఉంది. ఇందులో నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాను హార్రర్ కామెడీ జానర్‌లో తెరకెక్కిస్తున్నారు. రాజా డీల‌క్స్ అనే పాత థియేట‌ర్ చుట్టు ఈ సినిమా క‌థ న‌డుస్తుంది. ముందుగా ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కబోతున్నట్టు వార్తలు వచ్చాయి. […]

పెద్ద హీరోలు అయితే అది ప‌ట్టించుకోను.. మృణాల్ అలా అనేసిందేంటి?

మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది. గత ఏడాది `సీతారామం` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్క‌ర్ సల్మాన్ హీరోగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో మృణాల్ టాలీవుడ్ లో ఓవర్ […]

చిన్న హీరోలను చీప్‌గా చూస్తున్న జాన్వీ.. ఆ ప‌ని చేయ‌డంతో ఏకిపారేస్తున్న నెటిజ‌న్లు!?

దివంగ‌త‌ నటి శ్రీదేవి ముద్దుల తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి కొత్తగా ప‌రిచ‌యాలు అవసరం లేదు. ధ‌డ‌క్‌ అనే హిందీ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. కానీ సరైన హిట్‌ మాత్రం పడటం లేదు. దీంతో ఈ అమ్మడు సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ స్టార్ హోదాను అందుకోవాలని ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో యంగ్‌ టైగర్ ఎన్టీఆర్, కొరటాల […]