సీనియర్ నటి యమున గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో యాభైకి పైగా చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఓ వ్యభిచార కేసులో యమున పట్టుబడింది అని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఆమెపై చాలా ప్రభావాన్నే చూపించింది. అప్పటి నుంచి ఆమె కెరీర్ డౌన్ అవుతూ వచ్చింది. హీరోయిన్ గా ఆఫర్లు […]
Tag: Movie News
చిరంజీవికి బిగ్ షాక్ ఇచ్చిన తమన్నా.. మిల్కీ బ్యూటీ అంత పని చేసిందేంటి?
మెగా స్టార్ చిరంజీవికి మిల్కీ బ్యూటీ తమన్నా బిగ్ షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ జంటగా `భోళా శంకర్` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి సోదరిగా నటిస్తోంది. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి తమన్నా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ […]
వామ్మో.. మెహ్రీన్ ఇలా తయారైందేంటి.. గుర్తు పట్టడం కూడా కష్టమే!
మెహ్రీన్ కౌర్.. ఈ ముద్దుగుమ్మ తెరపై కనిపించి చాలా కాలమే అయిపోయింది. `ఎఫ్ 3` తర్వాత మెహ్రీన్ నుంచి ఓ మూవీ రాలేదు. కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు లేవు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఈ బ్యూటీ హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు, కాంగ్రెస్ నేత భవ్య బిష్ణోయ్ తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ నిశ్చితార్థం కూడా గ్రాండ్ గా జరిగింది. కానీ, ఈ […]
బుద్ధుందా..లేదా..? ఎన్టీఆర్ పరువు తీయడానికే ఆ పని చేస్తున్నారా..?
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రాలను అభిమానుల కోరిక మేరకు మళ్ళీ రిలీజ్ చేస్తూ మేకర్స్ బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. రీ రిలీజ్ లో కొన్ని సినిమాలు ఊహించిన స్థాయిలో వసూళ్లు రాబట్టి రికార్డులు తిరగరాస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు పాత సినిమాలన్నీ బయటకు తీస్తున్నారు. ఇందులో భాగంగానే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన `ఆంధ్రావాలా` సినిమాను రీ రిలీజ్ కు రెడీ […]
సినిమాలకు గుడ్‌బై.. ఫైనల్ గా నోరు విప్పిన రానా!
దగ్గుబాటి రానా నుంచి సినిమా వచ్చి చాలా కాలమే అయిపోయింది. రానా చివరిగా విరాట పర్వం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. విరాటపర్వం తర్వాత రానా నుంచి మరో సినిమా రాలేదు. పైగా కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రాలేదు. దీంతో రానా దగ్గుపాటి సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఈ విషయంపై రానా […]
`దసరా` ఫస్ట్ రివ్యూ.. నాని వారి చెంత చేరడం ఖాయమే!
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రూపుదిద్దుకున్న తొలి పాన్ ఇండియా చిత్రం `దసరా`. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతమైన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో నేషనల్ అవార్డ్ గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. తెలంగాణ .. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే కథ ఇది. పక్కా మాస్ లుక్ లో నాని అలరించబోతున్నాడు. సముద్రఖని, దీక్షిత్ శెట్టి, సాయికుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మార్చి 30న […]
రామ్ చరణ్‌కు లైన్ క్లియర్ చేసిన ప్రభాస్.. ఇది మోసం అంటున్న డార్లింగ్ ఫ్యాన్స్!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కే` ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హై బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్, దిశా పటాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుపుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుక జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయాలని […]
ఆటం బాంబులా పేలిన కృతి శెట్టి అందాలు.. తట్టుకోలేకపోతున్న కుర్రకారు!
`ఉప్పెన` సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ కృతి శెట్టి.. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో మరో రెండు హిట్లు పడడంతో కృతి శెట్టిని ఆకాశానికి ఎత్తేశారు. అయితే ఎంత త్వరగా క్రేజ్ సంపాదించుకుందో.. అంతే త్వరగా కిందకు పడిపోయింది. హ్యాట్రిక్ హిట్స్ అనంతరం హ్యాట్రిక్ ఫ్లాప్స్ పడడంతో కృతి శెట్టి కి టాలీవుడ్ లో ఆఫర్లు అంతంత మాత్రంగా […]
బన్నీ మిస్ చేసుకున్న రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇద్దరు మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలే. ప్రస్తుతం వీరిద్దరూ టాలీవుడ్ టాప్ హీరోల గానే కాదు పాన్ ఇండియా స్టార్స్ గా కూడా వెలుగొందుతున్నారు. అయితే రామ్ చరణ్ తో పోలిస్తే బన్నీనే వేగంగా సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ ఇప్పటివరకు చేసింది 14 సినిమాలు కాగా.. అందులో సగం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక రామ్ చరణ్ కెరీర్ లో […]