మెగా ఫ్యామిలీతో బ‌న్నీకి ప‌డ‌టం లేదా..అందుకే అలా చేశాడా?

మెగా ఫ్యామిలీతో బ‌న్నీకి ప‌డ‌టం లేదా..? గ‌త కొద్ది రోజులుగా ఈ వార్త తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. కారణాలు ఏమైనా కానీ, ఈ వార్తలపై సరైన క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజా ప‌రిస్థితులు ఈ వార్త‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..మెగా ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ అల్లు అర్జున్‌..త‌న‌దైన స్టైల్‌, న‌ట‌న‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా మూవీల‌ను కూడా చేస్తున్న […]

హాట్‌స్టార్‌లో నితిన్ `మాస్ట్రో`..సూప‌ర్ థ్రిల్లింగ్‌గా ట్రైల‌ర్‌!

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం `మాస్ట్రో`. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషిస్తోంది. ఈ మూవీని శ్రేష్ఠ్‌ మూవీస్ బ్యానర్ పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్‌ హాట్‌ స్టార్‌లో సెప్టెంబర్ 9న‌ విడుదల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మేక‌ర్స్ మాస్ట్రో ట్రైల‌ర్‌ను […]

స‌లార్‌లో `రాజమనార్‌`గా జ‌గ్గుభాయ్‌..అదిరిపోయిన ఫ‌స్ట్ లుక్!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, శ్రుతి హాస‌న్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `స‌లార్`. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ఏప్రిల్ 14, 2022న విడుదలవుతుందని ఇప్ప‌టికే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర పోషించ‌బోతున్న‌ట్టు ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వార్త‌ల‌ను స‌లార్ యూనిట్ […]

ఆ భ‌యం నాకు లేదు..అదే ఓ వ‌రం అంటున్న త‌మ‌న్నా!!

టాలీవుడ్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా అంటే తెలియ‌ని వారుండ‌రు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ ఇప్ప‌టికీ త‌న కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా రాన్ చేస్తూ ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌యోగాత్మ‌క సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో పాటు టీవీ షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ బుల్లితెర‌పై సైతం సంద‌డి చేస్తోంది. ఇప్ప‌టికే ఈమె న‌టించిన మాస్ట్రో, సీటీమార్ చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా..గుర్తుందా శీతాకాలం, ఎఫ్‌-3 చిత్రాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే..తాజా ఓ […]

చిరు సినిమా కోస‌మే చ‌ర‌ణ్ ఎన్టీఆర్ షోకి వ‌చ్చాడా??

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్గెస్ట్ గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` నిన్న గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ప్రారంభ ఎపిసోడ్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స్పెష‌ల్ గెస్ట్‌గా పాల్గొన్నాడు. హాట్ సీట్‌లో చ‌ర‌ణ్‌, హోస్ట్ సీట్‌లో ఎన్టీఆర్ కూర్చుని షోను రంజుగా మార్చి ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేశారు. ఈ షోలో ఎన్టీఆర్‌తో చ‌ర‌ణ్ అనేక విష‌యాల‌ను పంచుకున్నాడు. ఈ క్ర‌మంలోనే తండ్రి చిరంజీవి న‌టిస్తున్నఆచార్య సినిమాను కూడా హైలైట్ చేసే […]

అప్పట్లో ఒక‌డు అలా చేశాడు..గుట్టంతా బ‌య‌ట‌పెట్టిన నివేదా పేతురాజ్!

నివేదా పేతురాజ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `మెంటల్ మదిలో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో వంటి చిత్రాల‌తో మంచి గుర్తింపును ద‌క్కించుకుంది. మ‌రోవైపు త‌మిళంలోనూ ప‌లు చిత్రాలు చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇక తెలుగులో ఈ మధ్యే పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నివేదా.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని వృత్తిప‌ర‌మైన మ‌రియు వ్య‌క్తిగ‌త‌ప‌ర‌మైన విష‌యాలెన్నో పంచుకుంది. ఈ క్ర‌మంలోనే త‌న ఫస్ట్ […]

నాన్న లేక‌పోతే ప‌వ‌న్ అలా చేసేవాడు..బాబాయ్‌పై చెర్రీ కామెంట్స్ వైరల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తాజాగా రామ్ చ‌ర‌ణ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. చ‌ర‌ణ్ బాబాయ్ గురించి ఏం చెప్పాడు..? అస‌లేం జ‌రిగింది..? అన్న‌ది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. బుల్లితెర అతిపెద్ద గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` నిన్న‌టి నుంచీ ప్రారంభ‌మైంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌కు రామ్ చరణ్ గెస్ట్‌గా వ‌చ్చాడు. ట్రిపుల్ ఆర్ హీరోలు ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై సంద‌డి చేయ‌డంలో అటు […]

ప్ర‌భాస్ ఇంటికి వెళ్తే అవ‌న్నీ గ‌ల్లంతే అంటున్న సుధీర్ బాబు!!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంట‌ర్`. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా న‌టించింది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. దాంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ షురూ చేసింది. ఈ నేప‌థ్యంలోనే సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు పాన్ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో ఇంట‌ర్వ్యూ ప్లాన్ […]

చ‌ర‌ణ్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కాజ‌ల్..ఏమైందో తెలిస్తే షాకే!

మెగా ప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్‌ను కాజ‌ల్ తీవ్రంగా ఇబ్బంది పెట్టింద‌ట‌. ఈ మాట ఎవ‌రో చెప్పింది కాదు.. స్వ‌యంగా చ‌ర‌ణ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సాక్షిగా బ‌య‌ట పెట్టి అంద‌రికీ షాక్ ఇచ్చాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో గ‌త రాత్రి ఘ‌నంగా ప్ర‌సార‌మైన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌కు రామ్ చ‌ర‌ణ్ గెస్ట్‌గా విచ్చేశారు. ఈ షోలో ఓవైపు అద్భుతంగా […]