అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా..అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు, వాసువర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్రం అక్టోబర్ 15న దసరా కానుగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ఇలా అన్నిటికి మంచి రెస్పాన్స్ రాగా.. సెప్టెంబర్ 30న ఈ మూవీని ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. ప్రేక్షకులను, […]
Tag: Movie News
`భీమ్లా నాయక్`కు బిగ్ షాకిచ్చిన హీరోయిన్..ఏమైందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కు జోడీ నిత్యా మీనన్ నటిస్తోంది. ఈ మధ్యే ఓ స్పెషల్ పోస్టర్ రూపంలో చిత్రాన్ని ఈ విషయాన్ని వెల్లడించింది. దాంతో రానా సరసన నటించే హీరోయిన్ ఎవరు..? […]
`కొండ పొలం`లో రకుల్ నయా లుక్స్..వైరల్‌గా ఓబులమ్మ అందాలు!
టాలీవడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో చేస్తున్న చిత్రాల్లో `కొండ పొలం` ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. అయితే ఈ సినిమాలో రకుల్ ఓబులమ్మ […]
గోవాకు మకాం మార్చేస్తున్న రష్మిక..ఆ హీరో కోసమేనా?
`ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక మందన్నా.. టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ.. గోవాకు మకాం మార్చేయబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తాజాగా ఆమె పెట్టినే పోస్టే కారణం. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే రష్మిక.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో `గోవాలో నీకు ఎప్పుడైతే కొత్త ఇల్లు ఉంటుందో.. ఎక్కువగా […]
తాత విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్..పిక్స్ వైరల్!
సినీ నటుడు అల్లు రామలింగయ్య.. ఈ పేరు తెలియని వారుండరు. తనదైన కామెడీతో మూడు తరాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆయన.. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్నో వందల పాత్రలకు ప్రాణాన్ని పోసిన అల్లు రామలింగయ్య జయంతి నేడు. ఈ సందర్భంగా అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు తాత అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్తగా హైదరాబాద్ లో అల్లు రామలింగయ్య పేరున నిర్మిస్తున్న […]
ఆశలన్నీ దానిపైనే పెట్టుకున్న రాశి..అదృష్టం వరించేనా?
మనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ రాశి ఖన్నా.. తక్కువ సమయంలో ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కోలీవుడ్‌లోనూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రాశి.. మాలీవుడ్ లో సత్తా చాటాలని తెగ ప్రయత్నిస్తోంది. ఆ మధ్య మోహన్ లాల్ నటించిన విలన్ చిత్రంతో మలయాళ ప్రేక్షకులను పలకరించిన రాశి.. ఇప్పుడు `బ్రహ్మం` అనే చిత్రంలో నటిస్తోంది. రవి. కె. చంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ […]
`అఖండ`లో తన పాత్రపై శ్రీకాంత్ లీకులు..తిట్టుకోవడం ఖాయమట!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటిస్తుండగా.. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్.. అఖండలో తన పాత్రపై కొన్ని లీకులు వదిలారు. ఆయన మాట్లాడుతూ..అఖండ సినిమాలో విలన్ […]
ఆకట్టుకుంటున్న `ఇదే మా కథ` ట్రైలర్..!
శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం `ఇదే మా కథ`. గురు పవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మతి మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ గొల్లా నిర్మించారు. ఈ మూవీ గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్ రైడర్లు […]
ఆ స్టార్ హీరో కోసం రిస్క్ చేస్తున్న నాని..ఆందోళనలో ఫ్యాన్స్?
న్యాచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి తరుణంలో ఆయన ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. హీరోగా సత్తా చాటుతున్న ఆయన విలన్‌గా మారబోతున్నారట. అది కూడా ఓ స్టార్ హీరో మూవీ కోసమని ఓ టాక్ బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోలీవుడ్ స్టార్ విజయ్ థళపతి తన 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లితో ప్రకటించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత […]