వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం `కొండపొలం`. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించారు. కొండపాలెం నవల ఆధారంగా గిరిజనుల జీవితాల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. అక్టోబర్ 8న థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే హీరో, హీరోయిన్‌తో సహా చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా మేకింగ్ వీడియోను […]
Tag: Movie News
రాఘవేంద్రరావు హీరోగా ప్రేమ కథా చిత్రం..డైరెక్టర్ ఎవరంటే?
కె.రాఘవేంద్రరావు.. ఈయనో గొప్ప డైరెక్టర్ అని అందరికీ తెలుసు. నలభై ఏళ్ళ సినీ కెరీర్ లో వందకు పైగా చిత్రాలను రూపొందించిన ఈయన.. రొమాంటిక్ కామెడీ, ఫాంటసీ, మెలోడ్రామా, యాక్షన్ థ్రిల్లర్, జీవిత కథలు…ఇలా ఆయన వెండితెరపై టచ్ చేయని అంశం లేదనే చెప్పాలి. ఇక గత కొంత కాలంలో సినిమాలు తీయడం తగ్గించడంతో.. ఇక రాఘవేంద్రరావు రిటైర్మెంట్ తీసుకుంటారు అని అందరూ అనుకున్నారు. కానీ, అలాంటి తరుణంలో అనూహ్యంగా ఆయన దర్శకుడి నుంచి నటుడిగా టర్న్ […]
చీరలో మైండ్‌బ్లాక్ చేస్తున్న రకుల్..చూస్తే చెమటలు పట్టాల్సిందే!
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో చేస్తున్న చిత్రాల్లో `కొండ పొలం` ఒకటి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. గిరిజనుల జీవితాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా చేశారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ రకుల్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా […]
రవితేజను వదిలిపెట్టని బాలయ్య..వార్ జరగాల్సిందేనా?
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజను బాలయ్య వదిలేలా కనిపించడం లేదు. అసలు విషయం ఏంటంటే.. రవితేజ, డైరెక్టర్ రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `ఖిలాడి`. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ మూవీ మే 28న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మరోవైపు బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న `అఖండ` చిత్రాన్ని సైతం ఆ తేదినే రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా […]
పొట్టి బట్టల్లో పవిత్ర ఆంటీ హాట్ షో..వీడియో చూస్తే దిమ్మతిరుగుద్ది!
పవిత్ర లోకేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాంపుకుందీమె. 1995లో పిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పవిత్ర.. కన్నడలో దాదాపు ఇరవైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ తర్వాత పవిత్రా హైట్, వెయిట్ ప్రాబ్లమ్ కావటంతో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ తీసుకున్న పవిత్ర ఆంటీ.. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులోనూ ఎంతో […]
`అఖండ`పై న్యూ అప్డేట్..ఎట్టకేలకు అది కానిచ్చేసిన బాలయ్య!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ ఫినిష్ అవ్వకపోవడంతో..విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి […]
షారుఖ్ ఖాన్‌కు బిగ్ షాక్.. కుమారుడికి బెయిల్ నిరాకరణ!
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆర్యన్‌తో సహా మొత్తం ఎనిమిది మందిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకుని.. తాజాగా ముంబై కోర్టులో ప్రవేశ పెట్టారు అధికారులు. ఈ క్రమంలోనే కొడుకుకు బెయిల్ ఇప్పించేందుకు షారుఖ్ ఖాన్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. ఆయనకు కోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. ఆర్యాన్ ఖాన్‌కు బెయిల్ నిరాకరించింది కోర్టు. అంతేకాకుండా.. ఆర్యాన్ […]
బాలయ్య ముందే రిస్క్ చేస్తున్న యంగ్ హీరో..సక్సెస్ అవుతాడా?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కాబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో బాలయ్య ముందే రిస్క్ చేసేందుకు సిద్ధమయ్యాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. అసలు విషయం ఏంటంటే.. మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా తెరకెక్కిన చిత్రం `మంచి రోజులు వచ్చాయి`. యూవీ కాన్సెప్ట్స్, మాస్ […]
`గే`గా మారబోతున్న నాని..అసలు మ్యాటరేంటంటే?
ఈ మధ్య `టక్ జగదీష్` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన న్యాచురల్ నాని.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `అంటే.. సుందరానికీ..` ఒకటి. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా..వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌లో నవీన్ ఎర్‌నేని, రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు […]