మొదటి సినిమాకు సైన్ చేసిన కుంభమేళా మోనాలిసా.. హీరో, బడ్జెట్‌ లెక్కలు ఇవే..!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా అనే అమ్మాయి.. తన కుటుంబంతో కలిసి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే కొందరు యూట్యూబర్ల‌ కారణంగా ఫొటోస్, వీడియోస్ నెటింట‌ తెగ వైరల్‌గా మారాయి. దీంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిపోయింది. సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. ఎక్కడ చూసినా ఆమె ఫొటోస్, ఆమె వార్తలు వినిపించాయి. ఇలాంటి నేపథ్యంలో మోనాలిసాకు తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తానని […]