నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ త్వరలోనే ఉన్న సంగతి తెలిసిందే. హనుమాన్తో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. అయితే తాజాగా ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. యాక్షన్ కోసం సిద్ధమా.. అని రాసుకొచ్చిన ప్రశాంత్ వర్మ.. సింబ ఇజ్ కమింగ్.. హ్యాష్ ట్యాగ్‌ను దానికి జత చేసి […]