మోక్షజ్ఞ ప్లాన్ ఛేంజ్.. ప్రశాంత్ వర్మ అవుట్.. కొత్త డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తండ్రి తారకరామారావు అడుగు జాడల్లో నడుస్తూ వైవిధ్యమైన పాత్రలో తన నటనతో సత్తా చాటుకుంటున్నాడు. ఇప్పటికే బాల రాముడు, కృష్ణుడిగా నటించి మెప్పించిన బాలయ్య.. నటవారసత్వం గురించి కూడా ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఆడియన్స్ లో ఎన్నో సందేహాలు. ఇప్పటికే ఎన్నోసార్లు మోక్షజ్ఞ ఎంట్రీ పై రకరకాల వార్తలు […]

మంచి ” లవ్ స్టోరీ ” కోసం మోక్షజ్ఞ వెయిటింగ్.. నారా రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. మొదట్లో ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తుందంటూ అఫీషియల్ గా మోక్షజ్ఞ లుక్‌తో ఓ క్రేజీ పోస్టర్ రిలీజ్ చేయగా అది నెటింట‌ తెగ వైరల్‌గా మారింది. అయితే.. తర్వాత ఆ ప్రాజెక్ట్ పై కూడా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా నటుడు నారా రోహిత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ […]

వివాదాల్లో నందమూరి ఫ్యామిలీ.. రెండుగా చీలనుందా.. కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటే దానికి మూల కారణంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్. చెన్నైలో ఉండిపోకుండా.. తెలుగు పరిశ్రమ ప్రత్యేకంగా వెలుగువెలగాలని ఉద్దేశంతో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎంతో కష్టపడి మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు టాలీవుడ్ ఇండస్ట్రీని తరలించారు. ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. కెరీర్ పరంగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస‌ హ్యాట్రిక్లతో ప్రస్తుతం తన 109వ సినిమాలను నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు బాలయ్య. బాబి డైరెక్షన్లో ఈ […]

మన స్టార్ హీరోలకు పోటీగా మోక్షజ్ఞ.. సక్సెస్ సాధ్యమేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోలుగా మహేష్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తప్పించి మిగతా స్టార్ హీరోస్ అంతా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక రామ్ చరణ్ ఎంట్రీ తర్వాత ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆయన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేక పోయారు. 2007లో చిరుతతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ […]

బాలయ్య అభిమానులకు ఫుల్ మీల్స్.. అఖండ2 లో మోక్షజ్ఞ ఎంట్రీ..!

మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయం గురించి బాలయ్యను అడిగితే.. టైమ్ వచ్చినప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చెబుతాను అనేవారు. ఎప్పుడు వస్తాడనేది మాత్రం క్లారిటీ లేదు. తాజాగా ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ అతి త్వరలోనే ఉంటుందని అంటున్నారు. బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమాకు సిక్వల్ గా వచ్చే అఖండ2 తో మోక్షజ్ఞ […]