సీనియర్ స్టార్ హీరో టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ తన బాల్యం, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లైఫ్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత.. ఈ స్థాయికి వచ్చానంటూ వెల్లడించిన మోహన్ బాబు.. ట్రోల్స్ చేసే వారిని అసలు నేను పట్టించుకోనుంటూ చెప్పుకొచ్చాడు. తను చూసిన మొదటి సినిమా రాజమకుటం అని.. ఎవరికి చెప్పకుండా ఏకంగా నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ […]