రెవెన్యూ లోటును భర్తీ చేయలేమంటే కుదరదని, విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిందేనని కేంద్రానికి స్పష్టం చేసింది. ఒక్క రైతు రుణమాఫీ తప్ప ఏ ఒక్క పథకాన్ని తాము కొత్తగా తీసుకురాలేదని పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.16,078.76 కోట్ల రెవెన్యూ లోటు తలెత్తింది. కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సాయంగా విడుదల చేసిన రూ.2,303 కోట్లను పరిగణలోకి తీసుకున్న తర్వాత 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 నాటికి రూ.13,775.76 […]
Tag: Modi
వెంకయ్య పాట్లు అన్నీ ఇన్నీ కావు!!
నీళ్ళు లేకుండా చేప బతకలేదు. పదవి లేకుండా రాజకీయ నాయకులు బతకలేరు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఇందుకు అతీతమేమీ కాదు. రాజ్యసభ పదవి లేకపోతే కేంద్ర మంత్రి పదవి ఊడిపోతుంది. కేంద్ర మంత్రి పదవి ఊడినా, రాజ్యసభ పదవి ఉంటే రాజకీయాల్లో నిలబడొచ్చు. అందుకే పట్టుబట్టి మరీ వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవి సాధించారు. దీనికోసం బిజెపిలో ఆయన పెద్ద పోరాటమే చేశారట. ‘మీ సొంత రాష్ట్రమే మిమ్మల్ని పొమ్మంటోంది కదా?’ అని వెంకయ్యనాయుడిని, ప్రధాని నరేంద్రమోడీ […]
మోదీ ఉన్న కారు నడిపిన దేశాధ్యక్షుడు
ఐదు దేశాల పర్యటనలో భాగంగా అమెరికా నుంచి మెక్సికో వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. భారత్ న్యూక్లియర్ సప్లైయర్ గ్రూప్(ఎన్ఎస్జీ)లో చేరేందుకు మెక్సికో మద్దతు పలికింది. ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు, సంయుక్త మీడియా సమావేశం అనంతరం మెక్సికో అధ్యక్షుడు పెనా నీటో స్వయంగా మోదీ ఉన్న కారు నడిపారు. ప్రధాని మోదీని డిన్నర్ కోసం ‘క్వింటోనిల్’ రెస్టారెంట్‌కు తీసుకెళ్లారు. మెక్సికో అధ్యక్షుడు కారు డ్రైవ్ చేస్తున్న ఫోటోను భారత విదేశాంగ […]