దర్శక ధీరుడు రాజమౌళి అంటే తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో నేషనల్ వైడ్ గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచారు. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్లకి ఎంపికైంది. అంతేకాకుండా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను రాజమౌళి దక్కించుకున్నాడు. రాజమౌళి మీ సక్సెస్ సీక్రెట్ ఏమిటని అడిగితే.. తన ఫ్యామిలీ అని చెబుతాడు. రాజమౌళి ఏదైనా సినిమా […]
Tag: MM Keearavani
ఆ ఒక్క తప్పు వల్ల చేజేతులా ఆస్కార్ వదులుకున్న ఇండియా..!
ఈ సంవత్సరం 95వ ఆస్కార్ అవార్డుల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా తన ఉనికి చాటుకుంటుందని ఎక్కువ మంది అంచనా వేశారు. కాకపోతే పలు విభాగాల్లో ఎంపిక అవుతుందని ఆశిస్తే.. ప్రస్తుతానికి ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు మాత్రమే నామినేషన్ దక్కింది. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం విభాగంలో త్రిబుల్ ఆర్ కు నిరాశ తప్పలేదు. ‘నాటు నాటు’ పాటకు ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు ఎన్నో అంతర్జాతీయ […]
వెంకటేష్ – మీనా నటించిన సుందరకాండ సినిమా వెనక ఇంత కథ నడిచిందా…!
విక్టరీ వెంకటేష్ – దివంగత లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన కెరీర్లో వెంకటేష్ చేసినవి తక్కువ సినిమాలే అయినా అందులో సూపర్ డూపర్ హిట్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ సినిమాల హీరోగా వెంకటేష్ కు తిరుగులేని క్రేజ్ ఉంది. వెంకటేష్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒకానొక టైంలో వెంకటేష్ వరుస సూపర్ డూపర్ హిట్లతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ […]