గిద్దలూరు వైసీపీలో ఫుల్ క్లారిటీ… మళ్లీ ఆయనే పోటీ….!

ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 90 వేలకు పైగా మెజారిటీ రాగా… ఆయన తర్వాత స్థానంలో పార్టీ సీనియర్లను కాదని… గిద్దలూరు నియోజకవర్గం నుంచి అన్నా రాంబాబు నిలిచారు. ఏకంగా 81 వేల ఓట్ల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన నేతల జాబితాలో […]

వైసీపీ ఎమ్మెల్యే అన్నాకు `ఫైర్ పాలిటిక్స్‌` సెగ‌..!

అన్నా రాంబాబు. ఆయ‌న ఎక్క‌డ ఉన్నా..రాజ‌కీయ ఫైర్ బ్రాండ్. పార్టీ ఏదైనా.. త‌న మాటే నెగ్గాల‌నే పం తం.. ఫైర్‌.. ఉన్న‌నాయ‌కుడు. ఇదే ఫైర్‌.. ఇప్ప‌డు ఆయ‌నకు రాజ‌కీయంగా సెగ పెడుతోంది. ప్ర‌జారాజ్యం పార్టీతో రాజ‌కీయ అరంగేట్రం చేసిన అన్నా.. 2009లో విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. ప్ర‌జారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయిపోయిన త‌ర్వాత‌.. అనంత‌ర కాలంలో జ‌రిగిన మార్పుల నేప‌థ్యంలో టీడీపీలోకి వ‌చ్చారు. 2014లో గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంనుంచి పోటీ చేసి విజ‌యంద‌క్కించుకున్నారు. అయితే.. స్వ‌ప‌క్షంలోనే విప‌క్షం అనేలా.. […]