‘సైకిల్’ రివర్స్..’సభ్యత్వం’లోనే షాక్?

ఏపీలో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అనుకూల పరిస్తితులు రావడం లేదు..పూర్తిగా వైసీపీని డామినేట్ చేసే బలం టీడీపీకి వచ్చినట్లు కనిపించడం లేదు..పైకి ఏదో వైసీపీపై వ్యతిరేకత పెరిగిపోయిందని, ఇంకా తమదే అధికారమని టీడీపీ నేతలు డప్పుకుంటున్నారు…కానీ వాస్తవ పరిస్తితులని చూస్తుంటే అలా లేవు…ఇంకా వైసీపీకే అనుకూల వాతావరణం కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీకి ఇంకా పెద్ద స్థాయిలో ఆదరణ రాలేదు. దానికి ఉదాహరణగా టీడీపీ సభ్యత్వ కార్యక్రమం నిలుస్తుందని చెప్పొచ్చు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే…టీడీపీ ఆదరణ […]

భార‌త్ ఘ‌న‌త‌.. ఐరాస కీల‌క క‌మిటీల్లో స‌భ్య‌త్వం..!

భార‌తదేశానికి అంత‌ర్జాతీయ స్థాయిలో ఖ్యాతి మ‌రింత‌గా పెరిగింది. అరుదైన అవ‌కాశాన్ని, గుర్తింపును పొందింది. ఐక్య‌రాజ్య స‌మితి (యూఎన్) లోని మూడు ముఖ్యమైన కమిటీల్లో సభ్యత్వాన్ని సాధించింది. ఆర్థిక, సామాజిక కమిటీల్లో సభ్యునిగా చేరిన భారత్‌.. మూడేండ్లుగా మహిళా సాధికారత కోసం లింగ సమానత్వం, మహిళల సాధికారత కోసం యూఎన్ ఎంటిటీ ఫర్ ఈక్వాలిటీలో భారత్ సభ్యత్వం పొందింది. ఈ సభ్యత్వం పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ప్రపంచ ఆహార కార్యక్రమంలో భారతదేశాన్ని ఇప్పటికే […]