మేక రామకృష్ణ.. ఈ నటుడు దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడే. కేవలం సినిమాల్లోనే కాదు ఎన్నో సీరియల్ లో కూడా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇటీవలే మేక రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పట్లో ఇండస్ట్రీ లో జరిగిన అరాచకాలను ఎంతోమంది నటీనటులు ఎదుర్కొన్న చేదు అనుభవాలను వివరించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. సెట్స్ లో ఆర్టిస్టులను ఎంతో దారుణంగా చూసేవారు అంటూ షాకింగ్ నిజాలు బయటపెట్టాడు మేక రామకృష్ణ. సినిమా […]