చిరంజీవి ‘ ఠాగూర్ ‘ వల్ల మా లైఫ్ నాశనమైంది.. ప్ర‌ముఖ డాక్ట‌ర్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఎన్నో సినిమాల్లో ఠాగూర్ కూడా ఒకటి. వి.వి. వినాయక్ డైరెక్షన్లో వ‌చ్చిన ఈ సినిమాలో శ్రియ శరణ్, జ్యోతిక హీరోయిన్లుగా న‌ట‌టించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి.. అన్యాయాన్ని అణచివేయడానికి పరోక్షంగా పోరాడే యువకుడిగా నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల పరంగాను రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమాలో వ‌చ్చే హాస్పిటల్ సీన్ అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ.. ఈ […]

మా అత్తమామల ప్రవర్తన అలానే ఉంటుంది.. చరణ్ కూడా.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్యగా, మెగా ఇంటి కోడలి గానే కాదు.. అపోలో ఫార్మసీ మంచి చెడులు చూసుకునే బెస్ట్ బిజినెస్ ఉమెన్ గాను ఉపాసన మంచి పాపులారిటి ద‌క్కించుకుంది. ఈమె అంటే మెగా ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఇష్టపడతారు అన్న సంగతి తెలిసిందే. ఇక వృత్తిపరమైన విషయాలను కాదు.. సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది ఉపాసన. ఈ క్ర‌మంలో ఇటీవల […]

ఆగ‌ని చిరు కెలుకుడు…. ‘ విశ్వంభ‌ర ‘ లోనూ వేలు పెట్టేశాడా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్లో గతంలో ఆచార్య సినిమా వచ్చి డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సినిమా రిలీజై ఫ్లాప్ వచ్చినప్పటి నుంచి సినిమాకు సంబంధించిన ఎన్నో వివాదాస్పద కామెంట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆచార్య సినిమాలో చిరంజీవి వేలు పెట్టి కెలకడం వల్లనే అప్పటివరకు సూపర్ సక్సెస్ అందుకున్న కొరటాలకు ఫ్లాప్ వచ్చిందని.. యాంటి చిరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూ వచ్చారు. అయితే అలాంటిదేమీ […]

చిరంజీవి ఇంటికి పెళ్లి పిలుపులకు వెళ్లి.. ఆయనకే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిన లెజెండ్రీ నటి ఎవరో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక చిరంజీవికి మొదటి నుంచి అందరితోను సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా కొందరితో విభేదాలు కూడా ఉన్నాయి. ఇక చిరంజీవి ఎవరినైనా ఎంతో ఆత్మీయంగా నవ్వుతూ పలకరిస్తారు అహంలేని.. సింప్లిసిటీని మెయింటైన్ చేసే వ్యక్తిగా మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. అలాంటి చిరంజీవి ఇంటికి పెళ్లి పిలుపులకని వెళ్ళిన ఒక స్టార్ హీరోయిన్.. ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. అదేంటి పెళ్లి పిలుపులకు […]

నాన్న చిరును సైడ్ చేసి… బాల‌య్య‌తో సై అంటోన్న రామ్‌చ‌ర‌ణ్‌..?

టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్క‌నున్న తాజా మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై.. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా సినిమా నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా కియారా అద్వానీ కనిపించనుంది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు.. […]

చిరు ‘ విశ్వంభ‌ర ‘ టీజ‌ర్ రెడ్డీ.. కానీ ట్విస్ట్ అదే..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభ‌ర‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఫాంటసీ డ్రామాగా మల్లిడి వసిస్ట డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను చిరూ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేస్తారని మొదట్లో వార్తలు వినిపించాయి. కానీ.. విఎఫ్ఎక్స్‌ సంతృప్తిగా లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న టీం.. పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు దసరా కానుకగా అయినా.. టీజర్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. టీజర్ కూడా సిద్ధంగా ఉంది. మూవీ […]

చిరు రిజెక్ట్ చేసిన కథతో హిట్‌ కొట్టి స్టార్ హీరోగా మారిపోయిన టాలీవుడ్ విలన్.. ఎవరంటే..?

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్ తను వద్దకు వచ్చిన ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా రిజెక్ట్ చేసిన కథలలో చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు కూడా అందుకున్నాయి. అలా గతంలో మెగాస్టార్ తన వద్దకు వచ్చిన ఓ సినిమాను రిజెక్ట్ చేయడంతో.. ఆ అవకాశం మరొకరికి వెళ్లి అతను స్టార్ హీరోగా సక్సెస్ […]

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఒకేరోజు రెండు కిక్ ఎక్కించే అప్డేట్లు..

మెగా అభిమానులకు బిగ్ గుడ్ న్యూసా.. ఇంత‌కి ఎంటి ఆ న్యూస్ అనుకుంటున్నారా.. అదేంటో ఎక‌సారి చూద్దాం. చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం మరికొన్ని రోజుల్లో కిక్ ఇచ్చే అప్డేట్స్ ఆడియ‌న్స్ ముందుకు రానున్నయట. అసలే ఈ మెగా హీరోలు ఇద్దరు బిగ్ స్క్రీన్ పై కనిపించి చాలా గ్యాప్ రావడంతో.. సినిమాల అప్డేట్స్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి చివరగా నటించిన భోళా శంకర్ రిలీజై ఏడాది దాటిపోవడం.. పైగా […]

చిరంజీవిని సహాయం అడిగిన సీనియర్ హీరోయిన్.. నో చెప్పడంతో నెగిటివ్ ప్రచారం ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ మెగాస్టార్‌గా మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సీనియర్ స్టార్ చిరంజీవి. తన సినీ కెరీర్‌లో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ తో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన ఎక్కువగా తన సినిమాల్లో కలిసి నటించిన హీరోయిన్లలో రాధా, రాధిక, విజయశాంతి, సుహాసిని పేర్లు వినిపిస్తూ ఉంటాయి. వీళ్లంతా చిరంజీవితో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. కాగా బిగినింగ్ లో చిరంజీవి, సుహాసిని టామ్ అండ్ జెర్రీలా ఉండే వారట‌. ఈ విషయాన్ని సుహాసిని […]