హిట్ కోసం హద్దులు దాటిన వీరయ్య.. ఘాటు లిప్ కిస్ కి సై..!!

సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి ..తాజాగా నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. బాబి డైరెక్షన్లో ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన బాస్ పార్టీ సాంగ్ లో మెగాస్టార్ ఎలా వయసును మర్చిపోయి చిందులేసాడో అందరం చూసాం. కాగా తాజాగా సోషల్ మీడియాలో వాల్తేరు వీరయ్య కు సంబంధించిన మరో న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది . ఈ సినిమాలో ఘటైన లిప్ […]

చిరంజీవి మనవరాలా మజాకా.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టేసింది..!

సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ యాక్టర్ ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం చిరు వయసు 60 ఏళ్లు. అయినప్పటికీ ఎంతో యాక్టీవ్‌గా యంగ్ హీరోలా కనిపిస్తాడు. ఇటీవలే చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఇక ప్రస్తుతం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలోని బాస్ పార్టీ సాంగ్‌ విడుదలై సూపర్ హిట్ అయింది. ఇక […]

చిరంజీవి కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే.. 

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి అందుకొని సినీ అవార్డు లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా కూడా ఈ నటుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డుకి అసలైన అర్హుడు చిరంజీవి అని చెప్పడానికి అతని కెరీర్‌లో కొన్ని సినిమాలు చాలు. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి 1978లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆయన నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు. […]

‘మెగా 154’ పై ఫ్యాన్స్ ఆందోళన.. ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అయితే ఇక అంతే!?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మూడు, నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా విడుదలైన `గాడ్ ఫాదర్` సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు. అయితే బాబి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154 వ సినిమా ‘వాల్తేరు వీర‌య్య‌’ త్వరలోనే తెరకెక్కనున్నది. ఈ సినిమాలో రవితేజది చిన్న గెస్ట్ రోల్ ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో రవితేజ ది చిన్న రోల్ కాదని తన పాత్ర చాలా పెద్దగానే ఉంటుందని సినిమా […]

పాపం కీర్తి సురేష్‌.. షూటింగ్ పూర్తైనా వాటిని మాత్రం వ‌ద‌ల్లేద‌ట‌!

మహానటి కీర్తి సురేష్.. ప్రస్తుతం మంచి హిట్ అందుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. బహు భాషా నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇటీవల సక్సెస్ కు దూరమైంది. తమిళంలో దర్శకుడు సెల్వ రాఘవన్ తో కలిసి నటించిన `సాని కాగితం` అని సినిమాలో కీర్తి సురేష్ మంచి మార్కులు అందుకుంది. అయినప్పటికీ ఈ సినిమా ఓటీడీలో రిలీజ్ కావడంతో అనుకున్నంత విజయం సాధించలేదు. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చెప్పుకునే స్థాయిలో సక్సెస్ లు […]

చిరు వర్సెస్ బాలయ్య.. సంక్రాంతి పోరు ఉందా? లేదా? తేల్చండి రా బాబు!

ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తరికెక్కుతున్న సినిమాపై మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల అందరిలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇటీవల విడుదలైన `గాడ్ ఫాదర్` సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్.. ఈ సినిమాలో పక్క మాస్ రోల్ చేయబోతున్నారట. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతుంది. ఈ సినిమాలో చిరంజీవి జంటగా శృతిహాసన్ నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరోవైపు బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమా కూడా మైత్రి […]

చిరంజీవి హిట్ డైరెక్టర్ తో మహేష్ బాబు.. ఫ్యాన్స్ కు పూనకాళ్లు తెప్పించే అప్ డేట్..!?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా `గాడ్ ఫాదర్`. ఇక ఈ సినిమా మలయాళం లో సూప‌ర్ హిట్ అయిన `లూసిఫర్` సినిమాను తెలుగులో కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ రీమేక్ చేశారు. ఇక ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. అసలు నిజానికి మోహన్ రాజా 2001లో టాలీవుడ్ లో `హనుమాన్ జంక్షన్` అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమాను తెరకెక్కించి మంచి బ్లాక్ […]

‘గాడ్ ఫాదర్’ ఎక్స్ క్లూజివ్: ఖచ్చితంగా సినిమాని చూడడానికి గల ప్రధాన 5 కారణాలు ఇవే..!!

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన “గాడ్ ఫాదర్” సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్ గా సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేశారు చిత్ర బృందం. దీంతో మెగా ఫాన్స్ కు మరో పండగ అనే చెప్పాలి . గాడ్ ఫాదర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి నటనకు మెగా ఫ్యాన్స్ […]

చిరంజీవి పెళ్లి వెనుక ఇంత కథ నడిచిందా..?

రీసెంట్గా అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలు భారీ ఎత్తున జరిగాయి. ఆ వేడుకల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురైన సురేఖతో త‌న‌ పెళ్లి ఎలా జరిగింది? దీని వెనక అసలు కథ ఏంటి? ఆ విశేషాలను స్వయంగా చిరు అందరితోనూ పంచుకున్నారు. చిరంజీవికి మన `ఊరి పాండవులు` సినిమాతో తొలిసారిగా అల్లు రామలింగయ్య గారితో పరిచయం జరిగిందట. షూటింగ్ గ్యాప్ లో ఆయన చిరంజీవి పర్సనల్ విషయాలు అడిగారట. ఆ తర్వాత కూడా చిరంజీవి […]