వశిష్ట నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే.. మళ్లీ మెగా హీరోతోనే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 156వ‌ సినిమాగా మల్లిడి వ‌శిష్ఠ‌ డైరెక్షన్లో విశ్వంభ‌ర సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు వ‌శిష్ఠ‌. ఇంకా రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కానుందా.. లేదా వేసవి సెలవులు పూర్తయిన తర్వాత రిలీజ్ అవుతుందా.. అన్నదానిపై క్లారిటీ లేదు. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం విశ్వంభర పనులలో బిజీగా ఉన్న వశిష్ట.. ఈ సినిమా […]