ఏ సినిమా ఎవరు చేయాలనేది ఎవరికీ తెలియదు. ఒక సినిమా చర్చలు సమయంలో ఉండగా డైరెక్టర్ తన మనసులో ఈ కథకు సరిపడా నటీనటులను తన మనసులో ఫిక్స్ చేసుకుంటాడు. తర్వాత నిర్మాతను సంప్రదిస్తాడు. ఒకసారి దర్శకుడు తన మనసులో అనుకున్న నటి నటులు కొన్ని అనుకోని కారణాలవల్ల ఆ సినిమాలో చేయడానికి నిరాకరిస్తే మరో హీరోతో చేసేస్తుంటారు. అవి హిట్లు కూడా అవుతూ ఉంటాయి. అలాంటి సినిమానే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన రాంగోపాల్ […]
Tag: Mega Star
మెగా ఫ్యాన్స్‌కు కిక్ న్యూస్… చిరు సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది…!
మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రాజెక్టుకు క్రేజీ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో చిరంజీవికి జోడీగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతుంది. తాజాగా జరుగుతున్న షూటింగ్‌లో మాస్ మహారాజా రవితేజ కూడా పాల్గొన్నాడు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్‌లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ […]
చిరంజీవికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన కృష్ణం రాజు..అదేంటో తెలుసా..?
టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరైన కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణించారు అన్న వార్త సినీ అభిమానులను షాక్ కు గురి చేసిందనే సంగతి తెలిసిందే. ఆయన ఎంత గొప్ప నటుడు అన్న సంగతి మనందరికీ తెలుసు. ఆయన రాజకీయాల్లో గాని సినిమాల్లో గాని వివాదాలు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన మరణ వార్త విన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆయన లేరనే వార్త నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది ఎంతో బాధాకరమైన వార్త […]
కేక పెట్టించారు… మెగాస్టార్ చిరు – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ ఫిక్స్…!
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య ఈ యేడాది రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు చిరు చేతిలో ఏకంగా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ముందుగా చిరు నటించిన గాడ్‌ఫాధర్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అనే క్రేజీ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్‌తో చిరు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహరాజ్ రవితేజ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ […]
స్టార్ డైరెక్టర్ పై చిరంజీవి ఊహించని కామెంట్స్..అంత మాట అనేశాడు ఏంట్రా బాబు..!!
తాజాగా మెగాస్టార్ చిరంజీవి నిన్న జరిగిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. ఆ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అదే సమయంలో దర్శకుడు కొరటాల శివను టార్గెట్ చేస్తూ చిరంజీవి తీవ్ర విమర్శలు చేశారు. మంచి కథ కథనంతో సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆ సినిమాలని కచ్చితంగా ఆదరిస్తారని దీనికి నిదర్శనం తాజాగా వచ్చిన బింబిసారా, సీతారామం, కార్తికేయ […]
అదేంటి నాగ్‌కు చిరుకు ఎక్కడ తేడా వచ్చింది… నాగ్ ఎందుకు ఈ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు…!
సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు మూల స్తంభాలుగా ఉంటూ వస్తున్నారు. 80,90వ దశంలో వీళ్ళ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే సినీ అభిమానులకు పండగల ఉండేది. ఇప్పటికీ వీళ్ళు కుర్ర హీరోలకి పోటీ వస్తూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. బాలకృష్ణ- చిరంజీవి యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. బాలకృష్ణ- చిరంజీవి సినిమాలు రిలీజ్ అంటే అభిమానులకి యుద్ధంలా […]
బిగ్ ఫెస్టివల్స్ పై కన్నేసిన మెగాస్టార్… ఈసారి గురి తప్పదు గురూ!
బహుశా తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని మనిషి వుండరు అంటే అతిశయోక్తిగా ఉంటుంది. నేడు ఆ మెగా వృక్షఛాయలో అనేకమంది హీరోలు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ‘పునాదిరాళ్ళు’ అనే సినిమాతో కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనే వ్యక్తి చిరంజీవిగా ఎదిగిన తీరు వర్ణనాతీతం. ఇక అతని సినిమా వస్తుందంటే సినిమా థియేటర్ల దగ్గర ఎలాంటి సందడి నెలకొంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. మాస్ జనాలు అతని సినిమా అంటే పడి చస్తారు. క్లాస్ […]
మామ కు కోడలు పిల్ల అద్దిరిపోయే సర్ ప్రైజ్..మెగా హీరోలు కూడా షాక్..!
టాలీవుడ్ సీనియర్ హీరోలలో చిరంజీవి ఒకరు. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అట్టహాసంగా జరుపుకున్నారు. దీంతో పాటు అంతకు ముందు రోజు వేలాదిగా తరలివచ్చిన మెగా అభిమానులతో మెగా కార్నివాల్ పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌ని మెగా అభిమానులు గ్రాండ్ సక్సెస్ చేశారు. దీంతోపాటు చిరంజీవికి సిని, రాజకీయ ప్రముఖులతో పాటు మెగా అభిమానులు తమ సోషల్ మీడియా ద్వారా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే […]
మహేష్ ఫ్యాన్స్‌కు మెగా ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్… అదిరిపోతుందా…!
తెలుగు సినిమా పరిశ్రమలో అభిమాలలు కొత్త ట్రెండ్ అని తీసుకొచ్చారు. ఏ హీరో పుట్టిన రోజు వచ్చిన ఆ హీరో సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాని థియేటర్లో మళ్ళీ విడుదల చేయటం అనే కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు. తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు రోజు ఆయన ఫ్యాన్స్ పోకిరి సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. పోకిరి సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాను […]