మ‌రో రికార్డు క్రియేట్ చేసిన దృశ్యం-2

దృశ్యం సినిమా ఎలాంటి సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముందుగా మ‌ళ‌యాంలో వ‌చ్చిన ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించ‌డంతో తెలుగులో దీన్ని విక్ట‌రీ వెంక‌టేశ్ హీరోగా రీమేక్ చేశారు. ఇక్క‌డ కూడా సూప‌ర్ హిట్ కొట్టింది. ఊహ‌కు కూడా అంద‌ని స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా సినిమా తెర‌కెక్క‌డంతో ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా దృశ్యం 2 తెర‌కెక్కించారు. క‌రోనా వ‌ల‌న ఓటీటీలో విడుద‌లైన ఈ సినిమా అదే స్థాయిలో బంప‌ర్ హిట్ కొట్టింది. దిగ్గజ […]

బాలయ్య సరసన సీనియర్ నటి..?

ఒకప్పుడు హీరోయిన్స్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి మీనా. అందం, అభినయం కలిసిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మీనా దాదాపుగా అందరు సీనియర్ హీరోలతో నటించింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో మూవీస్ చేసి ప్రేక్షకుల్ని అలరించింది. మల్లి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నత్తే సినిమాలో నటిస్తుంది. అలాగే దృశ్యం 2 మూవీలో వెంకటేష్ సరసన నటిస్తుంది. […]

నాగ్ చేసిన త‌ప్పు చేయ‌నంటున్న వెంకీ..?!

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నారప్ప, ఎఫ్ 3 సినిమాలు చేస్తున్న వెంకీ.. ఇటీవల దృశ్యం 2 రీమేక్ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మలయాళంలో దృశ్యం 2ను డైరెక్ట్ చేసిన అదే దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు. సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో వెంకీ భార్య‌గా సీనియ‌ర్ హీరోయిన్ మీనా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. […]