రాజుగాడు యమ డేంజర్!

చిన్న సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకుంటున్నాడు రాజ్ తరుణ్. ఈ యువహీరో లేటెస్ట్‌గా రెమ్యునరేషన్ పెంచాడని సమాచారం. అయినప్పటికీ అతడిని అవకాశాలు వరిస్తున్నాయి. రాజ్‌ తరుణ్‌ ప్రస్తుతం నాలుగు సినిమాలను అంగీకరించాడు. వీటిలో రెండు సినిమాలను అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఆ రెండింటిలో ఒకదానికి దర్శకుడు మారుతి మరో ప్రొడ్యూసర్‌గా ఉన్నాడు. మారుతి కథ . . స్క్రీన్ ప్లే అందించే ఈ సినిమాకి సంజన దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. సంజన డైరక్ట్‌ చేసే సినిమాకి […]

మారుతి స్కూల్లో చేరిన రాజ్‌తరుణ్‌ 

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ మారుతి స్కూల్‌లో చేరాడు. ఒకప్పుడు మారుతి సినిమాలంటే బూతు సినిమాలనే భావన ఉండేది. ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమాతో ఇప్పుడు ఆ భావన పోయింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ ఉన్న కంటెన్ట్‌తో ఎంటర్‌టైన్‌ చేయగలడు అనే భావన కూడా ప్రేక్షకులకు కల్పించాడు. దాంతో యంగ్‌ హీరోస్‌ మారుతి కోసం క్యూ కడుతున్నారు. యంగ్‌ హీరోస్‌తోనే కాదు స్టార్‌ హీరోస్‌తో కూడా సినిమా చేయగలడు మారుతి అన్పించుకుంటున్నాడు. మారుతి ఇప్పుడు విక్టరీ వెంకటేష్‌ ‘బాబు […]

పతాక సన్నివేశాల్లో ‘బాబు బంగారం’

కొంత గ్యాప్ తర్వాత విక్టరీ వెంకటేష్ బాబు బంగారంగా వస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు రెడీ అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ లో ఆయన మార్క్ వినోదం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక చివర్లో ఆయన పలికిన “అయ్యో అయ్యో అయ్యయ్యో..” డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ హైదరాబాద్ – గచ్చీబౌలీలో సాగుతోంది. వెంకటేశ్, నయనతార, ప్రధాన తారాగణం పాల్గొన్న పతాక సన్నివేశాలను దర్శకుడు మారుతి […]

బాబు బంగారం ఇన్ సైడ్ టాక్ అదుర్స్!!

వెంకీ, మారుతి కాంబినేషన్లో వస్తోన్న ‘బాబు బంగారం’ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయ్‌. విడుదలకు సిద్దమైన ఈ సినిమా అప్పుడే పోజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. సినిమా అంతా ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంటేనట. కడుపుబ్బా నవ్వుకునే కామెడీతో వెంకీ అలరించబోతున్నాడట. ఇప్పటికే విడుదలైన టీజర్స్‌, ట్రైలర్స్‌తోనే సినిమా టాక్‌ని ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు వెంకీ ఫ్యాన్స్‌. పోలీసు పాత్రలో ‘అయ్యో అయ్యో అయ్యయ్యో ..’అనే వెంకీ పాపులర్‌ డైలాగ్‌ అయితే జనాన్ని బాగా రీచ్‌ అవుతోంది. అప్పట్లోనే ఈ […]