మెగాఫ్యామిలీ పై సెటైర్స్ వేసిన మోహన్ బాబు?

మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణం చేయనున్నారు. విష్ణుతో మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రమాణం చేయించనున్నారు.తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా మోహన్ బాబు హాజరయ్యారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు మెగా ఫ్యామిలీ పై సెటైర్ వేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. సినిమాలు ఒకlసారి హిట్, ఒకసారి ప్లాఫ్ అవుతుంటాయి. కానీ మేము అంతముంది ఉన్నాం, ఇంత మంది ఉన్నాం […]

రసవత్తరంగా ‘మా’ ఎన్నికలు..ఎమ్మెల్యే రోజా ఓటు వారికేన‌ట‌..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అక్టోబ‌ర్ 10న ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతుండ‌గా.. ఒకవైపు ప్రకాశ్‌ రాజ్ వర్గం, మరొకవైపు మంచు విష్ణు వర్గం హోరా హోరీగా ప్ర‌చారాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమ‌ర్శ‌లు చేసుకుంటూ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. మొత్తానికి రోజు రోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న మా ఎన్నిక‌ల్లో..గెలిచేది ఎవరు అన్న‌ది సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇలాంటి త‌రుణంలో సీనియ‌ర్ హీరోయిన్‌, వైఎస్ఆర్‌సీనీ ఎమ్మెల్యే […]