డైనమిక్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ సినిమా “కన్నప్ప” . అవా ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్‌స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అందుకుంది . అఫ్కోర్స్ సినిమాపై అడపా దడపా కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ని బాగుంది అంటూ మెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మోహన్ […]
Tag: manchu mohan babu
” కన్నప్ప ” ఫుల్ రివ్యూ.. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ హిట్టా.. పట్టా..!
టాలీవుడ్ క్రేజి హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ కన్నప్ప. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందింది. అవా ఎంటర్‌టైన్మంట్స్, 24 ఫ్రెమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై సంయుక్తంగా రూపొందిన ఈ భారీ బడ్జెట్ మూవీ.. కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. సినిమాపై రిలీజ్ కు ముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొన్నా.. అక్కడక్కడ నెగటివ్ కామెంట్స్ […]
కన్నప్ప టిీంపై సీరియస్ అయినా హైకోర్ట్.. కీలక ఆదేశాలు జారి..!
మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సంయుక్తంగా తెరకెక్కించిన ప్రతిష్టాత్మక మూవీ కన్నప్ప. ఈ సినిమా కోసం వీళ్ళిద్దరూ ఎంతగానో రిస్క్ చేశారు. కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని స్ట్రాంగ్ నమ్మకంతో ఉన్నారు. ఇలాంటి క్రమంలో సినిమా వివాదాస్పదంగా మారింది. సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలు, బ్రాహ్మణులను కించపరిచేల సినిమా నిర్మించారని.. బ్రాహ్మణ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుకు రీట్ పిటిషన్ను దాఖల చేశాడు. వేసవి సెలవుల అనంతరం […]
కన్నప్ప పైనే ఆశలు పెట్టుకున్న మంచు విష్ణు.. ఆడకపోతే ఎంత నష్టమంటే..?
టాలీవుడ్ మంచు విష్ణు హీరోగా నటించిన తాజా మూవీ కన్నప్ప. బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా విష్ణు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాను.. మంచు విష్ణు తో పాటు మోహన్ బాబు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక సినిమా అనౌన్స్మెంట్ నుంచి సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన రకరకాల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పినిమా నుంచి రిలీజైన ప్రోమో సైతం విపరీతమైన ట్రోల్స్ ను ఎదుర్కొంది. మంచు విష్ణు […]
మంచు మోహన్ బాబు, విష్ణుల రేర్ రికార్డ్.. ఇండియాలోనే మొదటిసారి
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచి విష్ణుల ప్రెస్టేజ్ ప్రాజెక్టు కన్నప్ప.. ఏ రేంజ్ లో హైప్‌ను తెచ్చుకుందో తెలిసిందే. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప జీవిత గాధ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లాంటి స్టార్ సెలబ్రిటీస్ అంతా కీలక పాత్రలో నటిస్తున్న క్రమంలో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమాల్లో విష్ణు కన్నప్పలో నటించగా.. అతని భార్యగా […]
టాలీవుడ్: తమ సినిమాల్లో కొడుకులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న స్టార్ హీరోల లిస్ట్ ఇదే..!
టాలీవుడ్ నవ్వుల బ్రహ్మ.. బ్రహ్మానందం తన కొడుకు రాజా గౌతమ్ కలిసి తాజాగా నటించిన మూవీ బ్రహ్మానందం ఇటీవల రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా బ్రహ్మానందం కొడుకు రాజ్ గౌతమ్ మొదటి సినిమా పల్లకిలో పెళ్లికూతురు సినిమాలో కూడా నటించారు. అంతేకాదు.. ఇద్దరి తండ్రి కొడుకులే కాకుండా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు తమ కొడుకులతో కలిసి స్క్రీన్ ను పంచుకున్నారు. అలా.. నిజజీవితంలో తండ్రి కొడుకులు గా ఉన్న స్టార్ హీరోలు ఎవరెవరు.. […]
మంచు ఫ్యామిలీ వార్.. రాత్రి మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగింది..?
ప్రస్తుతం మంచు మొహన్ బాబు.. శంషాబాద్ సమీపంలో ఇల్లు కట్టుకొని అక్కడే నివాసం ఉంటున్నాడు. జూబ్లీహిల్స్ ఇంటిని మంచు లక్ష్మికి ఇచ్చేయగా.. మంచు విష్ణు కూడా తండ్రితో కలిసి శంషాబాద్ లోనే ఉంటున్నారు. మనోజ్ మాత్రం కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఇటీవల కాలంలో వీరి మధ్య సంబంధాలు సరిగ్గా లేవని.. అందుకే మనోజ్ కుటుంబానికి దూరమయ్యాడంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల మోహన్ బాబు యూనివర్సిటీలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాడని.. వేధింపులకు పాల్పడుతున్నాడని.. […]
‘మంచు’ వారింట్లో తగ్గని గొడవలు.. అక్కతోనూ విష్ణుకు విభేదాలా?
టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల మంచు విష్ణు తన తమ్ముడు మంచు మనోజ్‌తో పెట్టుకున్న గొడవకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇది ఓ రియాలిటీ షోకు సంబంధించినదని వారు కవర్ చేశారు. అయినప్పటికీ మంచు ఫ్యామిలీలో విభేదాలున్నాయనే విషయం స్పష్టం అయింది. ముఖ్యంగా మంచు విష్ణు వ్యవహార శైలి చాలా మందికి నచ్చడం లేదు. ముఖ్యంగా ‘మా’ ఎలక్షన్‌లో వారు గెలిచినప్పటికీ ఇతర నటుల పట్ల ఆగ్రహం వ్యక్తం […]
మనోజ్ పెళ్లైన నాలుగు రోజులకే అలాంటి పని చేసిన విరానికా..మంచు ఫ్యామిలీకి ఇది కోలుకోలేని షాక్..!?
ప్రజెంట్ ఇండస్ట్రీలో రాజకీయాలలో ఎక్కడ చూసినా మంచు మనోజ్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే . దానికి మెయిన్ రీజన్ ఆయన రీసెంట్ గా దివంగత నేత భూమ నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడమే కారణం అంటూ తెలుస్తుంది . ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి పరిమితమైన మంచు మనోజ్.. రాజకీయా నేత కూతురుని పెళ్లి చేసుకోవడంతో రాజకీయాలలోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే […]