దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తన సినీ కెరీర్‌లో తెరకెక్కించిన ఓ వండర్ మూవీ `బాహుబలి` . తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని పెంచిన ఈ చిత్రం.. ప్రభాస్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసింది. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌లు ప్రేక్షకులకు గుర్తిండిపోయే పాత్రలను పోషించడమే కాదు.. తమదైన నటనతో వారిని రంజింపచేశారు కూడా. ఇక ఎన్నో రికార్డులను నెలకొల్పిన ఈ చిత్రాన్ని మొదట […]
Tag: manchu lakshmi
`మాన్‌స్టర్` అంటున్న మంచు లక్ష్మి..మ్యాటరేంటంటే?
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు, నటి, నిర్మాత మంచు లక్ష్మి గురించి పరిచయాలు అవసరం లేదు. స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయినా మంచి నటిగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న మంచు లక్ష్మి.. త్వరలోనే మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అది కూడా సూపర్ స్టార్ మోహన్‌లాల్ సినిమాతో. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మోహన్‌లాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కనున్న తాజా చిత్రం `మాన్‌స్టర్`. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఓ […]
మంచు లక్ష్మి పరువు తీసిన బన్నీ..అసలేమైందంటే?
టాలీవుడ్ సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. పలు చిత్రాల్లో నటించిన ఈ భామ టాలీవుడ్‌లో మంచి నటిగా పేరు తెచ్చుకున్నా తెలుగు భాష విషయంలో మాత్రం ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. అమెరికాలో ఎక్కువ రోజులు పెరగడం వల్ల..ఆమె తెలుగుపై ఇంగ్లీష్ పదాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆమె ఎక్కడ మాట్లాడినా..? ఏం మాట్లాడినా..? నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ హేళన చేస్తుంటారు. […]
రాజీనామాలపై అప్పుడే స్పందిస్తా.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!
తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులతో కలసి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకున్నారు. మోహన్ బాబు మా నూతన కార్యవర్గం తో కలిసి సోమవారం ఉదయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విఐపి దర్శనం ద్వారా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంచు విష్ణు అని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. మంచు విష్ణు తో పాటు శివబాలాజీ,గౌతంరాజు,కరాటే కళ్యాణి, పూజిత […]
మంచు లక్ష్మి ధరించిన ఆ డ్రెస్ ధరెంతో తెలిస్తే మైండ్‌బ్లాకే!!
టాల్‌వుడ్ సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మి.. తొలి చిత్రం `అనగనగా ఓ ధీరుడు`. ఫస్ట్ మూవీలో విలన్‌గా నటించి మెప్పించిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా సరైన బ్రేక్ అందుకోలేకపోయింది. కానీ, పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ బాగానే పాపులర్ అయిన మంచు లక్ష్మి.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు చేసింది. అయితే ఈ ఫొటోల్లో మంచి లక్ష్మి […]
మంచు లక్ష్మీ, విష్ణు మధ్య గొడవలు..అక్క తల బద్దలుకొట్టేసిన తమ్ముడు!
సీనియర్ హీరో, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మంచు లక్ష్మీ, మంచు విష్ణు.. స్టార్స్‌గా ఎదగలేకపోయినా తమకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం అడపా తడపా సినిమాలు చేస్తున్న లక్ష్మీ, విష్ణులు గొడవ పడ్డారట. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన విష్ణు అక్క తల బద్దలుకొట్టేశాడట. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదులేండి. వారి చిన్నప్పుడు జరిగిన సంఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిన్నప్పుడు మంచు విష్ణు మరియు […]
తేజ్ అలాంటి వాడు కాదు..యాక్సిడెంట్‌పై మంచు లక్ష్మీ ట్వీట్ వైరల్
టాలీవుడ్ హీరో, చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ వద్ద బైక్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తేజ్.. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఉదయం నుంచి తేజ్ కు పలు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు..ఆయనకు కాలర్ బోన్ విరిగిందనీ..అయినా ఆందోళన పడాల్సిన పని లేదని తెలిపారు. ఇదిలా ఉండగా… తేజు ప్రమాదానికి గురికావడంపై భిన్న వాదనలు […]
మంచు మనోజ్ కొత్త బిజినెస్.. ఏమిటంటే?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇటు సినిమాలతోపాటు అటు బిజినెస్ రంగాల వైపు కూడా మొగ్గుచూపుతున్నారు. హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్లు కూడా బిజినెస్ రంగాలలో అడుగులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే మంచు మనోజ్ కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ గురించి మనందరికీ తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తనదైన శైలిలో నటించి తన కంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నాడు. అయితే ఈ […]
మంచు లక్ష్మీ ముందు జాగ్రత్త..అలా జరగకముందే చెప్పేసిందిగా!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు, నటి మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. తనదైన నటనా, మాటలతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో `ఆహా భోజనంబు` కుక్కింగ్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మంచు లక్ష్మీ.. ఇటీవలె యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది. అందులో హోమ్ టూర్ పేరుతో తన ఇంటిని చూపించి.. తొలి వీడియోతోనే అట్రాక్ట్ చేసింది. ఇక సోషల్ […]