గత రెండు రోజుల నుంచి మంచు బ్రదర్స్ విభేదాలు మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. `నా వాళ్ళ మీద విష్ణు దాడి చేస్తున్నాడు. ఇదీ సిట్యుయేషన్` అంటూ అన్న మీద ఆరోపణలు చేస్తూ మనోజ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన వీడియో సంచలనంగా మారింది. దాంతో అన్నదమ్ముల విభేదాలు కాస్త రోడ్డున పడ్డాయి. అయితే అది చిన్న గొడవ అంటూ విష్ణు వివరణ ఇచ్చారు. అయినా సరే మంచు బ్రదర్స్ వివాదంపై […]
Tag: manchu brothers
అలా బతకడం కన్నా చావే బెటర్.. సంచలనంగా మారిన మంచు మనోజ్ పోస్ట్!
డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు వీరి విభేదాలు బట్టబయలు అయ్యాయి. `నా వాళ్ళ మీద విష్ణు దాడి చేస్తున్నాడు. ఇదీ సిట్యుయేషన్` అంటూ అన్న మీద ఆరోపణలు చేస్తూ మనోజ్ నిన్న సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన వీడియో ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. దీంతో మనోజ్, విష్ణు మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని ప్రచారం […]
విష్ణుతో ఫైట్ తర్వాత మనోజ్ ఫస్ట్ ట్వీట్.. చేయాల్సింది చేసి భలే నటిస్తున్నాడే!
డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయులు, మంచు బ్రదర్స్ మనోజ్-విష్ణు మధ్య విభేదాలు బట్టబయలు అయిన సంగతి తెలిసిందే. విష్ణు తన అనుచరులను, బంధువులతో ఎలా గొడవపడుతున్నాడో చూడండి అంటూ మనోజ్ నిన్న సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేయడంతో రచ్చ రచ్చ అయిపోయింది. అయితే ఆ వీడియోను మళ్లీ కొద్ది సేపటికే తొలగించాడు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిన్న ఉదయం నుంచి ఇటు సోషల్ మీడియాతో పాటు అటు ప్రధాన మీడియాలోనూ […]